40.2 C
India
Sunday, May 19, 2024
More

    Hyper Aadi, Anchor Varshini : హైపర్ ఆదితో పెళ్లిపై మొత్తానికి ఓపెన్ అయిన యాంకర్ వర్షిణి.. సంచలన విషయం వెల్లడి..!

    Date:

    Hyper Aadi,  Anchor Varshini
    Hyper Aadi, Anchor Varshini

    Hyper Aadi, Anchor Varshini : సోషల్ మీడియా విపరీతంగా పాపులర్ అయిన తర్వాత బుల్లితెర నుండి వెండితెర వరకు అందరికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటున్నారు.. రోజు కొత్త కొత్త పోస్టులు పెడుతూ నెట్టింట ఫాలోవర్స్ ను అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. మరి మన బుల్లితెర మీద బాగా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్, ఆది, రష్మీ, ప్రదీప్ వంటి వారు చాలా మంది ఉన్నారు.

    వీరంతా బాగా పాపులర్ అయ్యారు.. రోజు ఆడియెన్స్ ను వివిధ రకాల షోలతో పలకరిస్తూనే ఉంటారు.. మరి యాంకర్స్ లో పాపులర్ అయిన వారిలో వర్షిణి సౌందర్యరాజన్ కూడా ఉంది.. ఈమె పటాస్ షోతో ఎంట్రీ ఇచ్చి అక్కడి నుండి కొద్దికొద్దిగా పాపులర్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఢీ షోలో అవకాశం అందుకుంది..

    ఆదితో జోడీగా ఢీలో ఆఫర్ అందుకుని మరింత ఫాలోవర్స్ ను అందుకుంది.. అయితే ఢీ షో తర్వాత మరో ఆఫర్ అందుకోక పోవడంతో అమ్మడు సినిమాల వైపు మళ్లింది.. సినిమాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంది.. చిన్న చిన్న రోల్స్ తో పాటు వెబ్ సిరీస్లు కూడా చేసుకుంటూ పోతుంది.

    అయితే ఈ అమ్మడి పెళ్లి మ్యాటర్ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఆదితో పెళ్లి అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.. మరి తాజాగా ఫ్యాన్స్ లో చిట్ చాట్ నిర్వహించగా అందులో భాగంగా తన పెళ్లి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది..

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Film : కేసీఆర్ సినిమా కోసం ఇల్లు కూడా తాకట్టు పెట్టాను.. జబర్దస్త్ టీం లీడర్ ఆవేదన..

    KCR Film : మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన జబర్దస్త్...

    Varshini Gorgeous Look : రెడ్ డ్రెస్ లో రెచ్చిపోయిన వర్షిణి.. ఆ షేపులు చూస్తే మెంటలెక్కాల్సిందే..!

    Varshini Gorgeous Look : యాంకర్ వర్షిణి  ఈ నడుమ సోషల్ మీడియాలో బాగానే...

    Hyper Aadi : పవిత్ర ముందే నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కామెంట్స్.. పరువు తీసేశాడుగా..!

    Hyper Aadi : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి కెరీర్...