28 C
India
Friday, May 17, 2024
More

    Shah Rukh Movie : షారుఖ్ మూవీలో అజ్ఞాతవాసి పాటలు కాపీ కొట్టి వాడేసిన అనిరుధ్.. ట్రోల్స్ షురూ

    Date:

    Pawan Shah Rukh
    Pawan Shah Rukh

    Shah Rukh Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడిగా అనిరుద్ పేరు వినిపిస్తోంది. జైలర్ సినిమాలో ఆయన అందించిన సంగీతానికి ఎంతో మంచి పేరు వచ్చింది. దీంతో అనిరుద్ పేరు గొప్పగా మారుమోగుతోంది. అవకాశాలు కూడా వచ్చి  పడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం గమనార్హం.

    అనిరుద్ గతంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన అజ్ణాతవాసి సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అతడికి సరైన పేరు దక్కలేదు. కానీ ఇప్పుడు అతడి సత్తా బాలీవుడ్ గుర్తించడంతో షారుక్ ఖాన్ సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కడం విశేషం. ఈ క్రమంలో అనిరుద్ ఇంకా ఏ స్థాయికి వెళతాడో తెలియడం లేదు.

    షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జవాన్. ఈ సినిమాలో రెండు పాటలు స్వరకల్పన చేశాడు అనిరుద్. అయితే అవి అజ్ణాతవాసి సినిమాలోని పాటలను పోలి ఉన్నాయనే వాదన వస్తోంది. దీంతో బాలీవుడ్ లో అవకాశం దక్కించుకున్నా పాటల స్వరకల్పనలో కాపీ పాటలు ఉండటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. అందులో గాలివాలుగా.. బయటకొచ్చి చూస్తే వంటి పాటలు పరిశీలిస్తే అర్థమవుతుంది.

    జవాన్ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో మిగతా పాటలు ఎలా ఉంటాయో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉన్నా ఇలా కాపీలు చేయడం వల్ల వచ్చే అవకాశాలు కూడా రావడం కష్టమేననే వాదనలు వస్తున్నాయి. ఏంటిది అనిరుద్ అని అందరు అవాక్కవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్ (55) కన్నుమూశారు. కొంత కాలంగా...

    Shahrukh Khan Birthday Special : బర్త్ డే స్పెషల్ : బాలీవుడ్ కు దొరికిన ఆణిముత్యం షారూఖ్ ఖాన్

    Shahrukh Khan Birthday Special : బాలీవుడ్ బాద్ షా షారూఖ్...

    Anirudh : స్టార్ సింగర్ తో అనిరుధ్ ప్రేమాయణం?

    Anirudh : తెలుగు సినిమా చరిత్రలో ఎందరో సంగీత దర్శకులుగా ఎదిగారు....

    thaman : ప్రతీ గొట్టంగాడికి సమాధానం చెప్పాల్సిన పని లేదు.. మహేష్ మూవీపై థమన్ హాట్ కామెంట్స్!

    thaman టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో థమన్...