28 C
India
Friday, May 17, 2024
More

    Shahrukh Khan Birthday Special : బర్త్ డే స్పెషల్ : బాలీవుడ్ కు దొరికిన ఆణిముత్యం షారూఖ్ ఖాన్

    Date:

    Shahrukh Khan Birthday Special
    Shahrukh Khan Birthday Special

    Shahrukh Khan Birthday Special : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. ఖాన్ త్రయంలో షారూఖ్ ఖాన్ ఒకరు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ఒక దశలో షారూఖ్ పని అయిపోయిందని అందరు అనుకున్నా గోడకు కొట్టిన బంతి వలె తిరిగి తన ట్రాక్ గాడిన పడేసుకున్నాడు. తన సినిమాలతో దుమ్ము లేపే కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్సాఫీసును షేక్ చేశాడు.

    కొత్త తరం హీరోలు వచ్చినా పాత తరానికి చెందిన షారూఖ్ కు ఉండే విలువ అతడికి ఉంటుంది. బాలీవుడ్ ను ఏలుతున్న అమితాబ్ బచ్చన్ రోజుల్లో షారూఖ్ తనదైన శైలిలో రాణిస్తూ బాలీవుడ్ కు బాద్ షాగా మారాడు. తన సక్సెస్ రికార్డులతో అదరగొట్టాడు. 2016లో ఆయన చేసిన ప్రయోగం బోల్తా కొట్టింది. తాను నటించిన పాన్ ఇండియా మూవీ ఫెయిల్ అయింది.

    జబ హ్యారీ మెట్ సీబల్, జీరో వరసగా డిజాస్టర్లుగా మారడంతో ఇక షారూఖ్ పని అయిపోయింది అనుకున్నారు. ఇక సినమాలు చేయడనే వాదనలు కూడా వచ్చాయి. తరువాత కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఇలా ఓ నాలుగేళ్లు షారూఖ్ సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి అధ్వానంగా మారింది.

    ఆ సమయంలో పఠాన్, జవాన్ సినిమాలు వరుసగా హిట్ కొట్టాయి. వెయ్యి కోట్లకు పైగా సాధించిన రెండు సినిమాలు షారూఖ్ కు కొత్త ఊపు తెచ్చాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. దీంతో షారూఖ్ కు మళ్లీ పోయిన పరువు తిరిగొచ్చింది. బాలీవుడ్ లోకి రాకముందు కూడా షారూఖ్ ఎన్నో వ్యయప్రయాసలు పడ్డాడు. హీరోా నిలబడటం కోసం కష్టాలు పడ్డాడు. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్ కు జన్మదిన శుభాకాంక్షలు అని దేశ ప్రజలందరు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Jawaan Records : ఆ రికార్డ్ సృష్టించిన ‘జవాన్’.. ఏకైక స్టార్ హీరో కింగ్ ఖానే..!

    Jawaan Records : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు.....

    Shahrukh Dupe Remuneration : షారుఖ్ డూప్ రెమ్యూనరేషనే అంతనా..!

    Shahrukh Dupe Remuneration : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు నార్త్.....

    Aryan Khan: షారుక్ ఖాన్ తనయుడి డ్రగ్స్ కేసులో కీలక మలుపు

    Aryan Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్...