38.1 C
India
Sunday, May 19, 2024
More

    Vijay Devarakonda : సమంత ముఖంలో నవ్వు చూడాలని ఉంది.. విజయ్ కామెంట్స్ వైరల్!

    Date:

    Kushi movie
    Kushi movie

    Vijay Devarakonda : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు..

    ఈ క్రమంలోనే నిన్న మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా అందులో విజయ్, సమంత ఇచ్చిన స్పీచ్ హైలెట్ గా నిలిచింది. అంతేకాదు వీరు చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది. ఈ వేదికపై విజయ్ మాట్లాడుతూ.. స్పెటెమ్బర్ 1న నా నుండి ఖుషి వస్తుంది.. నా ముఖంలో నవ్వును చూడాలని శివ చెబుతూ వస్తున్నాడు.

    నా ముఖంలో కాదు సమంత ముఖంలో నవ్వును చూడాలని ఉంది.. ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడింది.. ఈ సినిమాను గత ఏడాది ఏప్రిల్ లో నవ్వుతు స్టార్ట్ చేసాం.. లాస్ట్ దశలో ఉన్నప్పుడు సమంత ఆరోగ్యం పాడయ్యింది.. వెంటనే తగ్గుతుంది.. స్క్రీన్ మీద బాగానే కనిపిస్తుంది అని మేమంతా లైట్ తీసుకున్నాం..

    కొద్దీ రోజుల విరామం తర్వాత చేద్దాం రెస్ట్ తీసుకోమని చెప్పాం.. కానీ వేరే సినిమాలో ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు నాకు ఆమె కండిషన్ తెలిసింది.. అంటూ ఈయన చెప్పుకొచ్చాడు. సమంత కూడా మీ కోసం ఆరోగ్యంగా తిరిగి వస్తా బ్లాక్ బస్టర్ ఇస్తా అంటూ చెప్పిన మాటతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. మొత్తానికి ఖుషి సినిమా విషయంలో ఆడియెన్స్ పాజిటివ్ వైబ్స్ తోనే ఉన్నారు.. చూడాలి సినిమా ఎలా ఆకట్టుకుంటుందో

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...