32.6 C
India
Saturday, May 18, 2024
More

    Ravi Teja vs Balaiah : రవితేజ వర్సెస్ బాలయ్య లాజిక్ రిపీట్ అవుతుందా.. ?

    Date:

    Ravi Teja vs Balaiah
    Ravi Teja vs Balaiah

    Ravi Teja vs Balaiah : ఈసారి కూడా దసరా బరిలో బాలయ్య, రవితేజ నిలవనున్నారు. బాలయ్య భగవంత్ కేసరి ద్వారా వస్తుండగా రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో దసరా పండుగ సందర్భంగా సందడి చేయాలని చూస్తున్నారు. దీంతో ఎవరి సినిమా హిట్ అవుతుందో ఎవరి సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందో తెలియడం లేదు. దసరా సెంటిమెంట్ రవితేజకే బాగా వర్కవుట్ అవుతుందని తెలుస్తోంది. దీంతో బాలయ్య, రవితేజల సినిమాల్లో ఎవరికి హిట్ దక్కుతుందో చూడాలి.

    2006 దసరాకు బాలయ్య వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఒక్కమగాడు సినిమాతో ఎంట్రీ ఇవ్వగా రవితేజ వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన క్రిష్ణ సినిమాతో బరిలో నిలవగా బాలయ్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. రవితేజ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక్క మగాడు అట్టర్ ప్లాప్ గా మారింది. రవితేజ సినిమా కలెక్షన్లు కొల్లగొట్టింది.

    2009లో బాలయ్య మిత్రుడుగా వస్తే రవితేజ కిక్ తో పలకరించాడు. ఇప్పుడు కూడా కిక్ హిట్టయింది. మిత్రుడు ప్లాపయింది. ఇక 2011లో బాలయ్య హీరోగా పరమవీర చక్ర వస్తే రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ్ తో పలకరించాడు. ఇక్కడ కూడా మిరపకాయ్ బ్రహ్మాండమైన హిట్ కొట్టింది. పరమవీరచక్ర మాత్రం ఫెయిల్ అయింది.

    ఇప్పుడు కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భగవంత్ కేసరిగా రవితేజ టైగర్ నాగేశ్వర్ రావుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఎవరి సినిమా హిట్టవుతుందో ఎవరి సినిమా ఫట్టవుతుందో తెలియడం లేదు. ఇలా ప్రతిసారి రవితేజదే పైచేయి కాగా ఈ సారి కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    US Box Office : యూఎస్ బాక్సాఫీస్ ‘టైగర్’ కంటే ‘ఈగల్’ వసూళ్లు ఎక్కువ..!

    US Box Office : వారాంతంలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన...

    Renu Desai Second Marriage : కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా.. రేణూ దేశాయ్ సంచలన ప్రకటన..!

    Renu Desai Second Marriage : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌...