38.7 C
India
Saturday, May 18, 2024
More

    Real Hero Sonusood : రియల్ హీరో సోనూసూద్ తో డాక్టర్ ‘జై’ ఆత్మీయ సమ్మేళనం

    Date:

    Real Hero Sonusood
    Real Hero Sonusood and Dr. Jai Yalamanchili

    Dr Jai Yalamanchili is a soul mate with Real Hero Sonusood : రియల్ హీరో సోనూసూద్ తో UBLOOD వ్యవస్థాపకుడు, JSW TV, జైస్వరాజ్య టీవీ చైర్మన్ డాక్టర్ జై యలమంచిలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. USAలోని మేరీల్యాండ్ లో గత శుక్రవారం స్నేహపూర్వకంగా వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వీరి మద్య చర్చ జరిగింది. యూబ్లడ్ చేస్తున్న సేవలను సోనూసూద్ ప్రశంసించడంపై డాక్టర్ జై యలమంచిలి సంతోషం వ్యక్తం చేశారు. కాగా నటుడు సోనూసూద్ UBlood APP కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెల్సిందే.

    Real Hero Sonusood

    ఈ యాప్ రక్తదాతలు(డోనర్స్) .. రక్తం కావాల్సిన(రిసివర్స్) వారికి ఒక వారధిగా నిలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వారికి రక్తం అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది. ఈ యాప్ ఆలోచన డాక్టర్ జై యలమంచిలి గారిదే.  సొంత డబ్బులతోనే దీనిని నిర్వహిస్తుండటం డాక్టర్ జై యలమంచిలి గారి మానవత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    Dr. Jai Sir Birthday : వరంగల్ వృద్ధాశ్రమంలో ఘనంగా డా.జై గారి బర్త్ డే

    Dr. Jai Sir Birthday : ‘‘మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది..ఎవరి జీవితం...

    Deen Dayal Sravana Foundation : త్రిపుర గవర్నర్ తో డా.జై.. శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

    Deen Dayal Sravana Foundation : దేశంలో మానవతకు లోటులేదు. దేశంలోని...

    World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం : ‘యూబ్లడ్’.. ఎంతో మందికి రక్ష

    World Cancer Day 2024 : ఫిబ్రవరి 4ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా...