40.2 C
India
Sunday, May 19, 2024
More

    Megastar Properties : మెగాస్టార్ ఆస్తులు అంత పెరిగాయా.. వేల కోట్లను కూడబెట్టిన చిరు.. ఎంతో తెలిస్తే షాక్!

    Date:

    Megastar Properties
    Megastar Properties

    Megastar Properties : మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇప్పుడు ఎవ్వరూ ఈయన దరిదాపుల్లో కూడా చేరుకోలేని స్థాయికి మెగాస్టార్ చేరుకున్నాడు.. ఆరు పదుల వయసులో కూడా ఇప్పటికి ఇదే హుషారుతో సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు..

    ఇప్పటి వరకు మెగాస్టార్ ఎన్నో విభిన్నమైన సినిమాలలో వైవిధ్యమైన నటనతో మెప్పించారు.. ఈయన ఏ పాత్రకు అయిన పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు న్యాయం చేస్తారు.. వరుస విజయాలతో దూసుకు పోతున్న చిరు కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.. ఇప్పటికి కూడా ఆయన ఊ అనాలి కానీ వెంటనే సినిమా చేయడానికి డైరెక్టర్లు అందరు వైట్ చేస్తుంటారు.

    ఇప్పటికే 150 సినిమాల మైలు రాయిని దాటేసిన చిరు ఇంకా సినిమాలు చేస్తున్నాడు. మరి అలాంటి మెగా స్టార్ ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.. 1955 ఆగస్టు 22న ఈయన జన్మించారు.. ప్రస్తుతం ఈయన 68వ పుట్టిన రోజు జరుపు కుంటున్నారు. 1978 నుండి నటుడిగా అలరిస్తున్న ఈయన ఇప్పటికీ రాణిస్తూనే ఉన్నారు. మరి ఇన్నేళ్ల ఈయన కెరీర్ లో ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా?

    చిరుకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కోట్లు విలువ చేసే బంగ్లా ఉంది.. దీని విలువ 30 కోట్ల వరకు ఉంటుందట.. అలాగే బెంగుళూరులో ఫామ్ హౌస్ ఉంది.. అంతేకాదు ఈయనకు లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి.. ఈ కార్లే 20 కోట్ల విలువ చేసేవి ఉన్నాయి.. ఇలా మొత్తంగా ఈయన ప్రెజంట్ ఆస్తుల విలువ 1650 కోట్లు అని టాక్.. ఇక కొడుకు రామ్ చరణ్ కూడా ఈ వేల కోట్లను డబల్ చేసే పనిలో ఉన్నాడు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...