28.5 C
India
Sunday, May 19, 2024
More

    Vibrant Navratri Celebrations : ఎడిసన్ లో ‘వైబ్రాంట్ నవరాత్రి-2023’ వేడుకలు

    Date:

    Vibrant Navratri Celebrations
    Vibrant Navratri Celebrations

    Vibrant Navratri Celebrations 2023 : యునైటెడ్ రిషబ్ సహకారంతో వైబ్రాంట్ నవరాత్రి- 2023 వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ 22, 23 తేదిలతోపాటు సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 6, 7 తేదిల్లో వైబ్రాంట్ నవరాత్రి వేడుకలను నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

    వైబ్రాంట్ నవరాత్రి-2023 వేడుకలు ఎడిసన్ ఎక్స్‌పో హాల్, 97 సన్‌ఫీల్డ్ అవెన్యూ, ఎడిసన్, NJ 08837 నందు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాగా ఈ వేడుకలకు జైస్వరాజ్య టీవీ, JSW TV, UBLOOD APP స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR ట్రీట్ కు ఎలాన్ మస్క్ రిప్లయ్ వైరల్

    నాటు నాటు అనే పాట యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే....

    నాటు నాటు పాట రచయిత చంద్రబోస్ కు ఎన్నారైల ఘన సన్మానం

    ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు అనే పాట రాసి...

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం

    అగ్ర రాజ్యం అమెరికాలో పెద్ద ఎత్తున స్థిరపడిన తెలుగువాళ్లు పలు సేవా...