33.6 C
India
Monday, May 20, 2024
More

    Chiranjeevi Balakrishna : బాలకృష్ణ కంటే చిరు మార్కెట్ ఎక్కువ! ఎందుకో తెలుసా?

    Date:

    Chiranjeevi Balakrishna
    Chiranjeevi Balakrishna

    Chiranjeevi Balakrishna : 80’s నుంచి ప్రజెంట్ యంగ్ జనరేషన్ వరకు అభిమానులు ఉన్న హీరోలంటే ఫస్ట్ గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ. కొంత కాలంగా ఇండస్ట్రీలో చిరంజీవికి మార్కెట్ పెరుగుతూ పోతోంది. బాలకృష్ణకు పెరిగినా చిరంజీవి కంటే కొంచెం తక్కువగానే ఉంది. దీనికి కారణం ఏంటని సినీ విశ్లేషకులు విశ్లేషించారు.

    చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎన్నుకోవడానికి కారణం ఏంటనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు చెప్తున్నారు. మెగాస్టార్ ఎక్కువగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలనే ఎన్నుకుంటున్నారు. కానీ, బాలయ్య ఎక్కువగా మాస్ కంటెంట్ ఉన్న సినిమాలపై దృష్టి పెట్టి ఎక్కువగా మాస్ ఆడియన్స్ కు మాత్రం దగ్గరవుతున్నారు. ఇక ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్న బాలకృష్ణకు క్లాస్ ఆడియన్స్ ఉన్నా.. ఇప్పటి జనరేషన్ లో ఎక్కువగా మాస్ ఆడియన్సే ఆయనకు కనెక్ట్ అవుతున్నారు. ఇది ఒక విధంగా ఆయనకు మైనస్ అనే చెప్పవచ్చు.  బీ, సీ సెంటర్ లో ఆడిన విధగా ఏ సెంటర్ లో ఆయన మూవీస్ అంతగా ఆడడం లేదు. ఇందులో కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువనే చెప్పాలి. వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నా.. ఒక సైడ్ ఆడియన్స్ ను కోల్పోతున్నాడు బాలకృష్ణ.

    ఇక సరైన టైంలో మూవీస్ రిలీజ్ కాకపోవడం కూడా ఒక కారణం. రీలీజ్ డేట్లను తరుచూ మార్చడం కూడా ఆయనకు మైనస్ అవుతుంది. ఇతర భాషలపై కూడా బాలయ్య దృష్టి పెట్టకపోవడం ఆయన సినిమాలపై తీవ్రంగా ఎఫెక్ట్ పడుతోంది. ఈ పొరపాట్లు  సరిదిద్దుకుంటే బాలయ్య బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని విషయాల్లో ఇప్పటికే స్పష్టంగా మార్పు కనిపించగా.. మరికొన్ని విషయాల్లో మారాల్సి ఉంది. ఇక రాబోయే రోజుల్లో బాలకృష్ణ, చిరంజీవి మధ్య పోటీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...