34.7 C
India
Friday, May 17, 2024
More

    Samyuktha Menon : బికినీ వేసుకుని షాక్ ఇచ్చిన సంయుక్త మీనన్.. గ్లామర్ తో కుర్రాళ్లను రెచ్చగొడుతుందిగా..

    Date:

    Samyukta Menon Stunning Photos
    Samyuktha Menon Stunning Photos

    Samyuktha Menon :

    సాధారణంగా సినీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొద్దో గొప్పో ఇండస్ట్రీకి తగ్గట్టుగా తమని తాము మార్చుకోవాలి.. లేకపోతే వారు ఫేడ్ ఔట్ అయిపోయే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.. మరి ఇప్పుడు ఉన్న ముద్దుగుమ్మల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటికి మారిపోయిన భామలు చాలా మంది ఉన్నారు.
    అందులో టాలీవుడ్ లో గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయిన బ్యూటీ సంయుక్త మీనన్ ఒకరు. భీమ్లా నాయక్ సినిమాతో ఈమె ఎంట్రీ ఇచినప్పటి నుండి వరుసగా ఆఫర్స్ అందుకుంటూనే ఉంది. వచ్చిన ప్రతీ సినిమా హిట్టే తప్ప ఒక్క ప్లాప్ కూడా లేదు.. దీంతో ఈమెను గోల్డెన్ హీరోయిన్ అని లక్కీ హీరోయిన్ అని అంతా పిలుచు కుంటున్నారు..
    బింబిసారా, సార్, విరూపాక్ష వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో ఈమె పేరు మారుమోగి పోయింది.. తెలుగు, తమిళ్, మలయాళ భాషలను చుట్టేస్తూ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంది. ప్రజెంట్ తెలుగులో కళ్యాణ్ రామ్ తో డెవిల్ తో పాటు నిఖిల్ తో స్వయంభు సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తుంది.
    మరి తాజాగా ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మొన్నటి వరకు హద్దులు దాటకుండానే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.. ఇక ఎప్పుడు డీసెంట్ గా కనిపించే సంయుక్త మీనన్ ఒక్కసారిగా ఘాటు అందాలను షేర్ చేసింది.. ఏకంగా బికినీలో కనిపించి ఆమె ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈమె అందం కుర్రాళ్లను రెచ్చగొడుతుంది.. మరి సంయుక్త బికినీ ఫోటో మీకోసం.

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samyukta Cleavage : సంయుక్త క్లీవేజ్ షో.. ముందుకు వంగి మరీ..

    Samyukta Cleavage : ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ పడడం...

    ‘విరూపాక్ష’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే!?

    సాలిడ్ బజ్‌తో రిలీజ్ అయిన సినిమా విరూపాక్ష. సుకుమార్ శిష్యుడు కార్తిక్‌...

    ఆసక్తికరంగా విరూపాక్ష ట్రైలర్

    సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. కార్తీక్...

    75 కోట్ల మార్క్ అందుకున్న ధనుష్ సార్

    తమిళ స్టార్ హీరో తెలుగులో నటించిన చిత్రం సార్. ఫిబ్రవరి 17...