28.5 C
India
Sunday, May 19, 2024
More

    Ruhani Sharma : స్విమ్ సూట్ లో బోల్డ్ గా అందాల ఆరబోత.. సినిమాల్లో అలా.. బయట ఇలా..

    Date:

    Ruhani Sharma :
    సోషల్ మీడియాలో ఈ మధ్య అందాల విందుకు హద్దు లేకుండా పోతుంది.. ముద్దుగుమ్మలు తమ ఘాటైన అందాలతో సోషల్ మీడియాను సైతం వేడెక్కిస్తున్నారు.. మరి ముద్దుగుమ్మలే రెచ్చిపోతుంటే మన యూత్ మాత్రం ఊరుకుంటుందా.. అస్సలు ఊరుకోదు.. ఒక రేంజ్ లో వీరి అందాలను వీక్షిస్తున్నారు..
    హీరోయిన్ల గ్లామర్ ట్రీట్ కు స్పందించని యువత ఉంటుందా.. అందుకే వారి ఘాటైన అందాలను చూస్తూనే ఘాటైన రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తున్నారు.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వెండితెర బుల్లితెర అనే తేడా లేకుండా గ్లామర్ ఒలికిస్తున్నారు. ఒకవైపు తమ టాలెంట్ తో సత్తా చాటుతూనే సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్నారు.
    అలాంటి భామల్లో రుహానీ శర్మ ఒకరు.. ఈ బ్యూటీ ఈ మధ్య బాగా తెగించింది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ నెట్టింట కూడా వరుస ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ బోల్డ్ ఫోటోలను షేర్ చేయగా అమ్మడు కూడా బాగా బరితెగించేసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
    అన్ని ఇండస్ట్రీలలో తనదైన శైలిలో దూసుకు పోతుంది. సినిమాల్లో ఇప్పటి వరకు డీసెంట్ గా కనిపించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు కిక్ ఇస్తుంది. స్విమ్ సూట్ లో గ్లామర్ షో చేస్తూ కవ్వించినా ఈ భామ లేటెస్ట్ అందాలకు నెటిజెన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది.. ఈ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ruhani Sharma : ఆ సీన్స్ లో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. ఇంత పచ్చిగా చూపించారేంటి!

    Ruhani Sharma : టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అతి...

    Ruhani Sharma : బికినీ లో రుహాని శర్మ.. ఫొటోలు వైరల్

    Ruhani Sharma : రుహాని శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం...

    Ruhani Sharma : బికినీ టాప్ లో అదరగొట్టిన హిట్ బ్యూటీ

    Ruhani Sharma in Bikini : రుహాని శర్మ గురించి తెలుగు...

    Ruhani Sharma : రుహానీ శర్మ గ్లామరస్ ట్రీట్.. పరువాలన్నీ గాలికి వదిలేసిన బ్యూటీ..

    Ruhani Sharma : ఈ మధ్య ముద్దుగుమ్మలకు కాస్త సమయం దొరికిన...