30.9 C
India
Saturday, May 4, 2024
More

    Ruhani Sharma : ఆ సీన్స్ లో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. ఇంత పచ్చిగా చూపించారేంటి!

    Date:

    Ruhani Sharma
    Ruhani Sharma

    Ruhani Sharma : టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అతి తక్కువ మందిలో క్యూట్ లేడీ రుహానీ శర్మ ఒకరు. సాదాగానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి తక్కువ సమయంలో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. దీంతో చాలా భాషల్లో మూవీలు చేస్తోంది. ఇందులో భాగంగానే గతంలో ఓ సినిమాలో నటించింది. ఇందులో ఓ శృంగార సన్నివేశంలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సినిమలోని వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    ఆ వీడియోలతో సెన్సేషన్
    మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే ఒక మెరుపు మెరిసింది. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత పంజాబీలో ‘కుడి టు పటాకా’, ‘కర్వా చౌత్’, ‘పటియాలే వాల్‌నూ’ వంటి ఆల్బమ్స్‌లో నటించింది. వీటికి స్పందన రావడంతో రుహానీ సెన్సేషన్ గా మారింది. ఫలితంగా ఆఫర్లు పెరిగాయి.

    నేషనల్ అవార్డ్ మూవీలో..
    ఆల్బమ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రుహానీ తమిళ మూవీ ‘కడాయిసీ బెంచ్ కార్తీ’లో  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హైలట్ అయ్యింది. ఈ క్రమంలోనే ‘చి.. ల.. సౌ..’ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఈ మూవీ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో మంచి గుర్తింపు దక్కింది.

    వరుస సినిమాలతో బిజీ
    రుహానీకి టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ బ్యూటీ వరుసగా ‘హిట్ 1’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘థర్టీ హరి’ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని అందుకోలేదు. అయినా రుహానీ 2019లో ‘పాయిజన్’, తెలుగులో ‘మీట్ క్యూట్’ అనే వెబ్ ఫిల్మ్‌లోనూ నటించింది.

    ఆ సినిమాలతో సందడి
    అందంతో పాటు అభినయంలోనూ మెప్పిస్తున్న రుహానీ ఇటీవలే తెలుగులో ‘HER చాప్టర్ 1’, ‘సైంధవ్’ మూవీలో నటించింది. కానీ, ఇవి అనుకున్న హిట్‌ను ఇవ్వలేదు. ఈ ఏడాదిలో ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు ఇతర భాషల్లో మూవీలు చేస్తోంది.

    ఆగ్రా మూవీలో..
    క్యూట్ లేడీ రుహానీ ఇప్పటికే ‘ఆగ్రా’ అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. కను బెహ్ల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2023, మే 24న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్‌లో ప్రదర్శించారు. అలాగే, ఆగస్ట్, 2023లో 2023 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు ఎంపికైంది. ఇలా ఇప్పటికే ఎన్నో ఘనతలు, అవార్డులను సొంతం చేసుకుంది.

    శృంగార సన్నివేశంలో
    ‘ఆగ్రా’ మూవీ ఏప్రిల్ 3వ తేదీ ప్రాన్స్‌లో రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదల చేశారు. ఇందులో రుహానీ చేసిన శృంగార సన్నివేశాన్ని హైలైట్ చేశారు. ఆమె మరీ పచ్చిగా కనిపించింది. ఇది చూసిన  ప్రేక్షకులు అవాక్కయ్యరు. ఫలితంగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ruhani Sharma : బికినీ లో రుహాని శర్మ.. ఫొటోలు వైరల్

    Ruhani Sharma : రుహాని శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం...

    Ruhani Sharma : బికినీ టాప్ లో అదరగొట్టిన హిట్ బ్యూటీ

    Ruhani Sharma in Bikini : రుహాని శర్మ గురించి తెలుగు...

    Ruhani Sharma : రుహానీ శర్మ గ్లామరస్ ట్రీట్.. పరువాలన్నీ గాలికి వదిలేసిన బ్యూటీ..

    Ruhani Sharma : ఈ మధ్య ముద్దుగుమ్మలకు కాస్త సమయం దొరికిన...

    Ruhani Sharma : స్విమ్ సూట్ లో బోల్డ్ గా అందాల ఆరబోత.. సినిమాల్లో అలా.. బయట ఇలా..

    Ruhani Sharma : సోషల్ మీడియాలో ఈ మధ్య అందాల విందుకు హద్దు...