39 C
India
Saturday, May 11, 2024
More

    Ruhani Sharma : రుహానీ శర్మ గ్లామరస్ ట్రీట్.. పరువాలన్నీ గాలికి వదిలేసిన బ్యూటీ..

    Date:

    Ruhani Sharma :
    ఈ మధ్య ముద్దుగుమ్మలకు కాస్త సమయం దొరికిన వెంటనే వెకేషన్ కు వెళ్లిపోతున్నారు. ఎప్పుడు సినిమాలతో షూటింగులతో బిజీ బిజీగా గడిపే ముద్దు గుమ్మలు షూటింగ్ కాస్త బ్రేక్ దొరికితే చాలు.. వెకేషన్ ఎంజాయ్ చేస్తారు.. మరి వెకేషన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మాల్దీవ్స్.. ఇక్కడే సెలెబ్రెటీలకు ఇప్పుడు ఫేవరేట్ స్పాట్ అయ్యింది..
    అక్కడికి వెళ్లడం ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ ఎంజాయ్ మెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది.. ముద్దుగుమ్మలు తమ ఘాటైన అందాలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నారు.. మరి హీరోయిన్ల గ్లామర్ ట్రీట్ కు స్పందించని యువత ఉంటుందా.. అందుకే వారి ఘాటైన అందాలను చూస్తూనే ఘాటైన రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తున్నారు..
    టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వెండితెర బుల్లితెర అనే తేడా లేకుండా గ్లామర్ ఒలికిస్తున్నారు. ఒకవైపు తమ టాలెంట్ తో సత్తా చాటుతూనే సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్నారు. అలాంటి భామల్లో రుహానీ శర్మ ఒకరు.. ఈ బ్యూటీ ఈ మధ్య బాగా తెగించింది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ నెట్టింట కూడా వరుస ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది.
    తాజాగా ఈ భామ తన లేటెస్ట్ బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది.. మాల్దీవ్స్ లో ఈ భామ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతుంది… అన్ని ఇండస్ట్రీలలో తనదైన శైలిలో దూసుకు పోతుంది. సినిమాల్లో ఇప్పటి వరకు డీసెంట్ గా కనిపించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు కిక్ ఇస్తుంది. బీచ్ ఒడ్డున గ్లామర్ షో చేస్తూ కవ్వించినా ఈ భామ లేటెస్ట్ అందాలకు నెటిజెన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది.. మరి ఈ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    Avinash Reddy : కడపలో అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదా..?

    Avinash Reddy : ఎన్నికల ప్రచార హడావుడి కొన్ని గంటల్లో ముగియనుంది....

    ETV Win : ఈటీవీ విన్.. మూవీస్ వెబ్ సిరీస్ లో పూర్ పర్ఫామెన్స్

    ETV Win : ఈటీవీ విన్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లో పూర్...

    Ponnam Prabhakar : ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోంది: మంత్రి పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం...

    Election 2024 : ప్రలోభాల పర్వం.. 540 బియ్యం బస్తాలు స్వాధీనం

    Election 2024 : ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో నాయకులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ruhani Sharma : ఆ సీన్స్ లో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. ఇంత పచ్చిగా చూపించారేంటి!

    Ruhani Sharma : టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అతి...

    Ruhani Sharma : బికినీ లో రుహాని శర్మ.. ఫొటోలు వైరల్

    Ruhani Sharma : రుహాని శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం...

    Ruhani Sharma : బికినీ టాప్ లో అదరగొట్టిన హిట్ బ్యూటీ

    Ruhani Sharma in Bikini : రుహాని శర్మ గురించి తెలుగు...

    Ruhani Sharma : స్విమ్ సూట్ లో బోల్డ్ గా అందాల ఆరబోత.. సినిమాల్లో అలా.. బయట ఇలా..

    Ruhani Sharma : సోషల్ మీడియాలో ఈ మధ్య అందాల విందుకు హద్దు...