36.9 C
India
Sunday, May 19, 2024
More

    Allu arjun Tattoo : ఐకాన్ స్టార్ టాటూ చూసారా.. ఇది ఎవరిదీ.. దీని రహస్యం ఏంటంటే?

    Date:

    Allu arjun Tattoo : ఈ మధ్య టాటూస్ ఎంత ఫ్యాషన్ నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ముఖ్యంగా సెలెబ్రిటీలు టాటూలను బాగా వేయించుకుంటారు.. హీరోయిన్స్ తమ ఒంటి మీద టాటూ లను వేయించుకుని మరి వాటిని చూపిస్తూ అందాల ఆరబోత చేస్తుంటారు.. ఈ టాటూస్ కొంత మంది స్టైల్ కోసం వేయించు కుంటారు..
    మరికొంత మంది ఈ టాటూస్ ను తమకు ఇష్టమైన పర్సన్స్ కోసం వారి పేర్లను వేయించు కుంటారు.. హీరొయిన్స్ అయితే హీరోస్ కంటే ఈ విషయంలో కాస్త ముందు ఉంటారు. కానీ ఈ మధ్య హీరోలు కూడా కనపడేలా టాటూస్ వేయించు కుంటున్నారు. మరి తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతి మీద కూడా టాటూ కనిపించింది.
    ఈ టాటూ చూసి అంతా తెగ చర్చించు కుంటున్నారు. ఈయన చేతి మీద ఉన్న టాటూ ఎవరిదీ? అందులో ఏమైనా రహస్యం ఉందా? అంటూ చర్చించు కుంటున్నారు. ఇంతకీ అల్లు అర్జున్ వేయించుకున్న ఆ టాటూ ఏంటంటే? అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి పేరును టాటూ వేయించుకున్నారు.. స్నేహ అని బన్నీ చేతి మీద ఉంది..
    అల్లు అర్జున్ తన భార్య పేరు చేతి మీద వేయించుకుని మరోసారి తన ప్రేమను చాటుకున్నారు.. ఈయన పక్కా ఫ్యామిలీ మెన్ అనే చెప్పాలి. సమయం ఉంటే తన భార్య పిల్లల తోనే గడపడానికి ఇష్టపడతాడు.. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ పుష్ప ది రూల్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani krishna Murali : పోసానికి రూ. 5లక్షలు ఇచ్చిన బన్నీ.. ఎందుకో తెలుసా..?

    Posani krishna Murali : పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ...

    Allu Arjun: ‘పుష్ప 2’ నుండి డైలాగ్ లీక్.. ఈసారి థియేటర్స్ బద్దలవ్వడం ఖాయం!

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్...

    Trivikram : అల్లు అర్జున్ పై సంచలన కామెంట్స్ చేసిన త్రివిక్రమ్

    Trivikram :అల్లు అర్జున్ జాతీయ అవార్డు సాధించడం గర్వంగా ఉంది. ఆయన...

    Maheshbabu : బన్నీ విషయంలో.. ఫీలవని మహేశ్ బాబు.. ఎందుకంటే?

    Maheshbabu : ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో...