34.1 C
India
Monday, April 29, 2024
More

    Trivikram : అల్లు అర్జున్ పై సంచలన కామెంట్స్ చేసిన త్రివిక్రమ్

    Date:

    Trivikram
    Trivikram

    Trivikram :అల్లు అర్జున్ జాతీయ అవార్డు సాధించడం గర్వంగా ఉంది. ఆయన ప్రతిభకు అందిన పురస్కారం. ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జాతీయ అవార్డు పొందడం కొత్తేమీ లేదు. ఆ అవార్డుకు అర్హుడే. నటనలో ఆయన చూపే శ్రద్ధ, ఆసక్తులే ఆయనకు అవార్డు వచ్చేలా చేశాయి. అసాధారణమైన ప్రతిభ, నిబద్ధతను గుర్తించే అవార్డు ఇచ్చారు. దీంతో అవార్డులు ప్రకటించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లో ఆయనకు మరిన్ని అవార్డులు దక్కించుకునే సందర్భం కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఇక ఆర్ఆర్ఆర్ టీం, కొండపొలం, ఉప్పెన సినిమాలు కూడా జాతీయ అవార్డులు గెలుచుకోవడం అభినంచదగిన విషయం. మన తెలుగు వారి ఖ్యాతిని పెంచే సినిమాలు రావడం నిజంగా గర్వకారణం. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆరు అవార్డులు దక్కడం విశేషం. దీంతో ఆ సినిమాలు తీసిన వారందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ ఎస్ రాజమౌళిని అభినందించారు.

    తొలిచిత్రంతోనే జాతీయ అవార్డులు గెలుచుకున్న హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, కొండపొలం యూనిట్ కు అవార్డులు దక్కడం సంతోషం కలిగించిందన్నారు. తెలుగు వారి ప్రతిభకు ఈ అవార్డులు పట్టం కట్టడం సంతోషంగా ఉందని ప్రకటించారు.

    ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలుగు వారి గొప్పతనం ఇప్పుడు బయటపడుతుంది. ఇన్నాళ్లు జాతీయ అవార్డుల్లో మన పేరు మచ్చుకైనా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు మనం చేసేదే ట్రెండ్ గా మారుతోంది. మన నైపుణ్యాలకు సరైన పురస్కారాలు లభిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

    Share post:

    More like this
    Related

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...