38.1 C
India
Sunday, May 19, 2024
More

    Anasuya Bharadwaj : పక్కలోకి వస్తే ఛాన్సులు ఇస్తామన్నారు.. అందుకే రెండేళ్లు ఛాన్సులు కోల్పోయా : అనసూయ 

    Date:

    Anasuya Bharadwaj
    Anasuya Bharadwaj
    Anasuya Bharadwaj : ఈ మధ్య కాలంలో కాస్టింగ్ కౌచ్ మీద ప్రతీ ఒక్కరు నోరు విప్పుతున్నారు. ఇది వరకు ఇలాంటివి బయటకు చెబితే ఛాన్సులు రాకుండా చేస్తారేమో అని బయటపడేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు కాస్టింగ్ కౌచ్ గురించి బయటకు చెప్పడం కామన్ అయిపొయింది.. మీటూ ఉద్యమం తర్వాత ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు..
    ఒక్కో హీరోయిన్ ఈ కాస్టింగ్ కౌచ్ మీద ఒక్కోలా కామెంట్స్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా స్టార్ యాంకర్ అండ్ నటి అనసూయ కూడా కాస్టింగ్ కౌచ్ మీద తనదైన శైలిలో కామెంట్స్ చేయగా అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈమె ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.
    అయితే ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి కేవలం సినిమాల మీదనే ఫోకస్ పెట్టి బిగ్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగించాలని అనసూయ తహతహ లాడుతుంది. ఏ పాత్రలో అయినా నటించి అందాల విందు చేయాలని ఫిక్స్ అయ్యి గ్లామర్ రోల్స్ కూడా చేస్తుంది.. అందుకే ఈమెకు మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగి పోతుంది.
    ఇదిలా ఉండగా ఈమె ఏ విషయాన్నీ అయినా ముక్కుసూటిగా నాన్చకుండా చెబుతుంది. తాజాగా కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతూ ”నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాను.. నన్ను కమిట్మెంట్ ఇవ్వకపోతే ఛాన్సులు ఇవ్వము అని చెప్పారు.. రెండేళ్లు నాకు ఛాన్సులు రాలేదు.. అయినా నేను వాటికీ లొంగకుండా నా టాలెంట్ మీద నమ్మకంతో ఈ స్థాయికి వచ్చాను” అంటూ.. ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Campaign : పవన్ కళ్యాణ్ కు మద్దతు గా అనసూయ ప్రచారం..? 

    Anasuya Campaign : సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి...