32.2 C
India
Friday, May 17, 2024
More

    Naga Chaitanya : సమంత ఓవర్ యాక్షన్.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన చైతూ..

    Date:

    Naga Chaitanya :
    టాలీవుడ్ మోస్ట్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకొని కొన్ని రోజులే కాపాడుకున్న జంట నాగ చైతన్య-సమంత. వారు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో వారి పెళ్లి సెన్సేషనల్ నాగ చైతన్య తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఎక్కువ రోజులు నాగ చైతన్య తన తల్లి వద్దే పెరిగాడు. కానీ పెళ్లిని మాత్రం తల్లిదండ్రులు ఇద్దరూ దగ్గరుంది జరిపించారు. ఈ సమయంలో ఈ పెళ్లి ఇండస్ట్రీలోని మూడు కుటుంబాలను కలుపింది. సమంతకు సారెను దగ్గుబాటి ఇంటి నుంచి పంపించారు.

    సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆ తర్వాత కొంత కాలమే కాపురం చేసిన ఈ జంట డైవర్స్ తీసుకుంది. ఎవరి కారణం వారికి ఉండవచ్చు. అయినా ఈ జంట కలిసి ఉంటే బాగుండేదని అనుకునే వారు లేకపోలేదు. డైవర్స్ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించారు. దీనికి తోడు సామ్ కు వమోసైటిక్ సోకడంతో కారణం పాపం చైతుపై పడేశారు సామ్ ఫ్యాన్స్. ఆ తర్వాత సామ్ తల్లి కూడా చైతూపై కేసు పెడతానంటూ సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేసింది. ఇవన్నీ మనకు తెలిసినవే.

    ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. సామ్ ఓవర్ యాక్షన్ చూసి నాగ చైతన్య థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడని. దీని వెనుక కథను గురించి తెలుసుకుందాం. ఇటీవల కన్నడ సినిమాలను తెలుగులో డబ్ చేసి ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రం ప్రీమియర్ షో చూసేందుకు మేకర్స్ ఆహ్వానంపై నాగ చైతన్య వెళ్లారు. షో మధ్యలో సమంత రీసెంట్ మూవీ ‘ఖుషి’కి సంబందించి ట్రైలర్ వేశారు.

    ఖుషి ట్రైలర్ చూసిన నాగ చైతన్య ఫేస్ ఒక్కసారిగా మారిపోయిందట. థియేటర్ నుంచి కోపంగా వెళ్లిపోయాడని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్.. ఈ పోస్ట్ ద్వారా నాగ చైతన్య దృష్టికి వెళ్లింది. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రూమర్లే అని, నమ్మవద్దని చెప్పాడట చైతు. అయినా పట్టించుకోని వైరల్ రాయుళ్లు ఖుషిలో సమంత పర్ఫామెన్స్ పై చైతూ అసహనంగా ఉన్నట్లు మరో వార్తను వైరల్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...