28 C
India
Friday, May 17, 2024
More

    Niharika : ఫ్యామిలీతో కలిసి నిహారిక ‘రచ్చ’.. మాములుగా లేదుగా.. రంగంలోకి దిగిన యాంటీ ఫ్యాన్స్..!

    Date:

    Niharika :

    మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఏం చేసినా ఆనందించే వాళ్లు ఎలాగైతే ఉంటారో.. అలాగే విమర్శించే వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా ఉంటుండడంతో యాంటీ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు. వీరికి మెగా ఫ్యాన్స్ సైతం ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుండటంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ నిత్యం నానుతూనే ఉంటుంది.

    ఇక మెగా డాటర్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుందనే సంగతి అందరికీ తెల్సిందే. నిహారిక పెళ్లికి ముందు నుంచే నటనపై తన ఆసక్తిని కనబర్చింది. పలు వెబ్ సిరీసులు.. బుల్లితెర షోలతోపాటు సినిమాలు సైతం చేసింది. అయితే జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్నాక సినిమాలకు దూరంగా ఉంది.

    అయితే నిహారిక.. చైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ మధ్య నిహారిక పబ్బుకు వెళ్లడం.. ఆమెను పోలీసులు స్టేషన్ తీసుకెళ్లడం.. ఆ తర్వాత విడాకుల వ్యవహారం వంటివి నిహారికను ఇబ్బంది పెట్టాయి. అయితే వీటన్నింటిని మర్చిపోయేందుకు నిహారిక ఎప్పటికప్పుడు చిల్ అవుతున్న ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

    త్వరలోనే నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి వ్యవహారాలు జరుగుతున్న సమయంలో నిహారిక తన ఫ్యామిలీతో కలిసి కెన్యాకు వెళ్లింది. అక్కడ తన అన్నయ్య వరుణ్ తేజ్.. నాన్న నాగబాబు.. అమ్మతో సరదాగా ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను నిహారిక స్వయంగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

    సాధారణంగా నాగబాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం అరుదు. కానీ ఈసారి నాగబాబు సైతం ఫ్యామిలీతో కలిసి వెళ్లి కూతురుతో కలిసి నానా రచ్చ చేశాడు. ఇంకేముంది యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగి నిహారిక విడాకుల తర్వాత కూడా ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి అంటూ కామెంట్స్ చేస్తూ నానా హడావుడి చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    Niharika Saidharam Tej : నిహారికపై ట్రోలింగ్.. సాయిధరమ్ తేజ్ ఆగ్రహం

    Niharika Saidharam Tej : సాయిధరమ్ తేజ్ హీరోగా ది సోల్...

    Sri Reddy sentational comments : నిహారిక బరితెగించి తిరుగుతోంది.. శ్రీరెడ్డి దుమారం రేపే కామెంట్లు..!

    Sri Reddy sentational comments : గతకొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారికకు...