32.6 C
India
Saturday, May 18, 2024
More

    Alia Bhatt : ఆలియాభట్ ఇంత మందితో లవ్ ఎఫైర్ నడిపిందా.. మామూల్ది కాదురోయ్..!

    Date:

    Alia Bhatt :

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు.. అలియా భట్ గురించి పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. అన్ని ఇండస్ట్రీల వారికీ ఈ భామ పరిచయమే.. మహేష్ భట్ వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో ఈ భామ కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

    ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సౌత్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంది.. ఇటీవలే ఈమె రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కనింది.. అయితే ఇతడి కంటే ముందే ఆలియాకు చాలా మందితో లవ్ ఎఫైర్స్ ఉన్నాయట.. వీటిలో నాలుగు లవ్ స్టోరీస్ మాత్రం చాలా పాపులర్ కాగా అవేమిటో తెలుసుకుందాం..

    ఈమె మొదటిగా తన ఫ్రెండ్ అలీ దాదార్కర్ తో సినిమాల్లోకి రాకముందే చాలా కాలం డేటింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ నడిపినట్టు టాక్ వచ్చింది. వీరిద్దరూ కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో నటించగా ఈ భామ మొదటి చూపులోనే ప్రేమలో పడిందట.. కానీ ఈ ప్రేమాయణం మధ్యలోనే సిద్ధార్థ్ వేరే హీరోయిన్ తో డేటింగ్ చేయడంతో అతడిని వదిలేసిందట.

    ఆ తర్వాత వరుణ్ ధావన్ తో తిరిగింది. వీరు కూడా పార్టీలు, ఫంక్షన్స్ అంటూ కొద్దీ కలం ఎంజాయ్ చేసిన తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ అవడంతో అతడిని వదిలేసింది. ఇక చివరిగా కవిన్ మిట్టల్ తో కూడా ప్రేమాయణం నడిపింది.. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Alia Bhatt : అవి చిన్నగా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. బాడీ షేమింగ్ పై ఆలియా భట్ కామెంట్స్..!

    Alia Bhatt : ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇప్పుడు గ్లామర్...

    Cinema Heroines : పెళ్లి కాకుండానే సె** చేసిన హీరోయిన్లు వీరే..!

    Cinema Heroines : సినీ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.....

    Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె** చేస్తా.. ఆలియా భట్ షాకింగ్ కామెంట్లు..!

    Alia Bhatt : సినీ ఇండస్ట్రీలో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు...