29.5 C
India
Sunday, May 19, 2024
More

    Venu Swamy : ఆ హీరోయిన్ చనిపోతుందంటూ మరో బాంబు పేల్చిన వేణు స్వామి.. ఫ్యాన్స్ గరంగరం !

    Date:

    Venu Swamy :
    ఈ మధ్య టాలీవుడ్ పరిశ్రమ మీద వేణు స్వామి తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. ఈయన మాటలు టాలీవుడ్ పై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.. ఈయన సెలెబ్రిటీల జాతకాల గురించి చెబుతూ నిత్యం సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలుస్తున్నాడు.. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా వేణు స్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది..
    వేణు స్వామి దగ్గర హీరోయిన్స్ తమ కెరీర్ బాగుండాలని పూజలు చేయించుకుంటూ ఈయనను సెలెబ్రెటీగా మార్చేశారు.. అంతేకాదు ఆయన చెప్పే విషయాలు కరెక్ట్ గా జరగడంతో ఆయన మరింత ఫేమస్ అయ్యాడు..
    స్టార్ హీరోల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయిన వేణు స్వామి గత కొద్దీ రోజుల క్రితం టాలీవుడ్ లో ఒక హీరో ఒక హీరోయిన్ యంగ్ ఏజ్ లైన్ చనిపోతారు అంటూ బాంబు పేల్చగా నందమూరి తారకరత్న మరణించి ఈ మాటలను నిజం చేసాడు..
    ఇక ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరా అనే చర్చ జరుగుతుంది.. తాజా ఊహాగానాల ప్రకారం ఈయన చనిపోతుంది అని చెప్పింది సమంతనే అంటూ టాక్ నడుస్తుంది.. ఈమె గత కొద్దీ రోజులుగా మాయోసైటిస్ వ్యాధితో బాధ పడుతూ చికిత్స చేయించుకుంటుంది.. దీంతో ఈమెనే మరణిస్తుందేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. మరి కొంత మంది మాత్రం ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అంటూ ఈయనపై ఫైర్ అవుతున్నారు..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Sreleela : శ్రీలీల మంచి తనానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

    Actress Sreleela : ప్రస్తుతం డబ్బుకు లోకం దాసోహం. ఎలాంటి పనులు...

    Telugu Heroine : సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన తెలుగమ్మాయి.. ఎవరో గుర్తు పట్టారా?

    Telugu Heroine Ananya Nagalla : టాలీవుడ్ లో స్వభాష హీరోయిన్ల...

    Cinema Heroines : డబ్బుల కోసం వ్యభిచారం చేసిన హీరోయిన్స్ వీరే.. అడ్డంగా దొరికిపోయారు!

    Cinema Heroines : సినీ ప్రపంచం అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ పైకి...