36.7 C
India
Thursday, May 16, 2024
More

    Pawan & Mahesh : ఓజీలో మహేష్ .. గుంటూరు కారం కోసం పవన్.. ఈ వార్తల్లో నిజమెంత..?

    Date:

    Pawan & Mahesh :
    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”.. ఈ సినిమా గత కొద్దీ రోజుల క్రితం షూట్ స్టార్ట్ చేసుకుంది.. ప్రస్తుతం షూట్ శరవేగంగా జరుపు కుంటుంది.
    ఇటీవలే మహేష్ బాబు వెకేషన్ నుండి రావడంతో షూటింగ్ స్టార్ట్ చేసారు. రెండు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత స్టార్ట్ అయినా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు వచ్చింది.. అతడు, ఖలేజా తర్వాత మూడవసారి ముచ్చటగా ఈ కాంబో కలిసింది. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు..
    ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ లైనప్ సెట్ చేసుకోగా అందులో ఓజి ఒకటి.. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూట్ పూర్తి చేసుకోగా ఈ సినిమా టీజర్ తో అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి..
    ఇదిలా ఉండ ఈ రెండు సినిమాల గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.. అది ఏంటంటే ఓజి సినిమాల్లో మహేష్ బాబు కీ రోల్ చేస్తున్నాడు అని అలాగే మహేష్ గుంటూరు కారం సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపారేస్తున్నారు..

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Konatala met Pawan: పవన్ తో భేటి అయిన మాజీ మంత్రి కొణతాల

        హైదరాబాదులో జనసేన పార్టీ అధినేతతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ...

    Mahesh Babu : ఆ సినిమాలో మహేశ్‌కు కొడుకు.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీ!

    Mahesh Babu : సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమాల జాతర మొదలవుతుంది....

    Mahesh Babu : మహేశ్ కోసం ఆ బ్యూటీని లైన్ లో పెట్టిన రాజమౌళి.. ఆ హీరోయిన్ ఎవరంటే?

      Mahesh Babu : అనౌన్స్ చేసిన డేట్ రోజే (జనవరి 12)...

    Gunturu Kaaram : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ‘కుర్చీని మడతపెట్టి’.. యూట్యూబ్ లో వ్యూవ్స్ ఎంతంటే?

    Gunturu Kaaram : ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హవా చేస్తున్న...