31.9 C
India
Friday, May 17, 2024
More

    Virat Kohli : విరాట్ 2.0.. వామ్మో సినిమా చూపిస్తున్నాడుగా…

    Date:

    Virat Kohli :
    కింగ్ కోహ్లీ.. ప్రస్తుతం భారత జట్టులో కీలక సీనియర్ ఆటగాడు. ఎన్నో రికార్డులు ఆయనకు సొంతం. 2019-22 మధ్య కాలంలో సెంచరీలు తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు. మధ్య లో కొన్ని కారణాల రీత్యా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. అయితే ప్రస్తుతం టీమిండియాలో కోహ్లీ, ధోనికి ఉన్నంత ఆదరణ మరే క్రికెటర్ కు లేదంటే అతిశయోక్తి కాదు.

    అయితే గడ్డుపరిస్థితుల నుంచి బయట పడిన విరాట్ కోహ్లీ ప్రత్యర్థులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. విరాట్ 2.0 అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారంటే ఆయన ఆటతీరులో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 2022 సెప్టెంబర్ లో అసియా కప్ టీ 20 సిరీస్ లో అఫ్గానిస్థాన్ పై సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచాడు. 2019-22 మధ్య కాలంలో ఒక్క సెంచరీ కూడా చేయని కోహ్లీ ఆ తర్వాత ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకారిగా తయారయ్యాడు.

    ప్రస్తుతం తన కెరీర్ లో కోహ్లీ 71 వ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న కోహ్లీ ని  ఆపడం సాధ్యం కావడం లేదు. ఇక తాజాగా ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై సెంచరీ (122 నాటౌట్) చేసి, జట్టేదైనా తన  ఆట ఇంతే అన్నట్లుగా ఆడాడు. ఇక కోహ్లీ కి తోడుగా కేఎల్ రాహుల్ (111 నాటౌట్ ) నిలిచాడు. కోహ్లీ ఫామ్ ను తట్టుకోలేక సీనియర్ బౌలర్లు కూడా చేతులెత్తేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.  వరల్డ్ కప్ లో కూడా ఇదే ఫామ్ కొనసాగితే భారత్ కు కప్పు గెలిచే చాన్స్ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తవమవుతున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపై కూడా కోహ్లీ తన దైన శైలిలో ఆడాడు. ఏదేమైనా కోహ్లీ ఫామ్ ఇప్పుడు భారత అభిమానుల్లో పూర్తి ఆనందాన్ని నింపుతున్నది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Virat Kohli : అసహనం..ఆవేశం అంతలోనే ధీర్ఘాలోచన..

    Virat Kohli : ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో  రాయల్...

    T20 World Cup : టీ-20 వరల్డ్ కప్ జట్టు ఇదేనా? పంత్ రీఎంట్రీ..రోహితే కెప్టెన్..

    T20 World Cup : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి...