31.6 C
India
Sunday, May 19, 2024
More

    Hero Meghamsh : యూబ్లడ్.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది.

    Date:

    Hero Meghamsh : ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే నేడు ఎంతో మంది బ్లడ్ లేకుండా, సరైన సమయంలో అందకుండా చనిపోతున్నారు. ఈ ఘటనలు మనకు రోజూ ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటాయి. సరైన సమయంలో బ్లడ్ దొరికితే సదరు వ్యక్తి మరణం నుంచి బయట పడవచ్చు కదా అని భావించిన డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు ఒక యాప్ నకు పురుడు పోశారు. అదే ‘యూ బ్లడ్’. ఈ యాప్ లో ఒక్క సారి రిజిస్టర్ చేసుకుంటే చాలు బ్లడ్ పొందవచ్చు.. లేదా బ్లడ్ దానం చేయవచ్చు.

    యూబ్లడ్ సేవలను గుర్తించిన యంగ్ హీరో మేఘాంష్ శ్రీహరి ప్రశంసలు కురిపించారు. ‘రక్తం ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుందో ఎవరికీ తెలియదని.. కానీ యూబ్లడ్ యాప్ లో మీకు, మీ దగ్గరివాళ్లకు అవసరం వస్తే మీరు ఫ్రీగా రక్తదానం కోసం సంప్రదించవచ్చు. ఇందులో ఒక్క మెసేజ్ పెడితే చాలు మీకు రక్తం అందేలా వీరు చేస్తారు. ఎన్నో ప్రాణాలను వీరు కాపాడారు. నాకు ఇలాంటి వ్యక్తిగత అనుభవం ఉంది. ఇలాంటి యాప్ అప్పుడు ఉండుంటే చాలా బాగుండేది. అందరూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికి ఎలా అవసరం పడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ యాప్ ఉచితంగానే అందరికీ డౌన్ లోడ్ అవుతుంది. మీ కోసం కాకపోయినా.. మీ పక్కనున్న వారి కోసం చేయండి’ అంటూ హీరో మేఘాంష్ కొనియాడారు.

    ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, ఆపిల్ ప్లే స్టోర్ లో ఉంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎంతో మంది ప్రస్తుతం ప్రయోజనం పొందుతున్నారు. ఈ ఆప్ ఒక సంజీవని అంటూ ప్రతి ఒక్కరూ కీర్తిస్తున్నారు. గతంలో కూడా బాబా రాందేవ్ జై యలమంచిలి చేస్తున్న సామాజిక కార్యక్రమాన్ని కీర్తించాడు. దేశంలో ఎంతో మందికి కనిపించకకుండా సేవ చేస్తున్న గొప్పవ్యక్తిగా జై గారిని పొగిడారు బాబా రాందేవ్. దీనికి రియల్ హీరో సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. ఇలా చాలా మంది జైని, ఆయన తయారు చేసిన ఆప్ ను ఉపయోగించాలని ప్రమోషన్ కూడా చేస్తున్నారు.

    వీడియోను కింద చూడొచ్చు..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    UBlood Diary : డా. జగదీష్ బాబు యలమంచిలి గారి ‘యూ బ్లడ్’ సేవలను కొనియాడిన కేంద్రహోంమంత్రి అమిత్ షా

    UBlood Diary : యూబ్లడ్.. ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా?...

    Dr.Jai Jagdish Yalamanchili : యూబ్లడ్ స్థాపనకు డా. జగదీష్ బాబు యలమంచిలి గారిని కదిలించిన అంశాలివే..

    Dr.Jai Jagdish Yalamanchili : అమెరికాలో ఇండియా పరేడ్ వేడుకలు అంగరంగ వైభవంగా...

    UBlood app : ప్రాణం పోసే ‘యూబ్లడ్’ యాప్ ఒక సంజీవని

      UBlood app ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా? అవును మీరు...