32.6 C
India
Tuesday, May 7, 2024
More

    U blood : డాక్టర్ జగదీష్ బాబు యలమంచలి గారిని అభినందించిన సీపీఐ ఏపీ కార్యదర్శి.. ‘యూ బ్లడ్’ అద్భుతమని కీర్తించిన నేత..

    Date:

     jagadeesh babu -Ramakrishna doctor- sivakumar
    jagadeesh babu -Ramakrishna doctor- sivakumar

    U blood దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా ‘యూ బ్లడ్’ సేవలు మాత్రం ఒక్కటేనని సీపీఐ నాయకుడు ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ యాప్ పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సేవలను అందిస్తుందన్నారు. దీని సృష్టికర్త డాక్టర్ జగదీష్ బాబు యలమంచలిని గారిని కొనియాడారు. తను కూడా ఈ యాప్ గురించి విరివిగా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు.

    ఇటీవల న్యూ జెర్సీనికి వెళ్లిన రామకృష్ణను యూ బ్లడ్, జై స్వరాజ్ టీవీ అధినేత డాక్టర్ జగదీష్ బాబు యలమంచలి గారు, జేఎస్‌డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ కలిశారు. వారితో రామకృష్ణ మాట్లాడారు. ఆ తర్వాత జై స్వరాజ్ టీవీ, వెబ్ ఛానల్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీలో కూడా జై యలమంచిలి ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం తనను ఆకర్షించిందన్నారు. ఇక యూ బ్లడ్ అనేది గ్లోబల్ వైజ్ గా సక్సెస్ కావాలని, అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా జై యలమంచిలితో పాటు శివకుమార్ బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణంతో కలిసి రామకృష్ణను, ఆయన సతీమణిని సన్మినించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అక్కడున్న పరిస్థితులపై జై, పాతూరి, రామకృష్ణ పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. యూ బ్లడ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని జై రామకృష్ణను కోరారు. ఆయన కూడా అందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chennuru Politics : కాంగ్రెస్‌కా.. కామ్రేడ్లకా…? చెన్నూరుపై వీడని ఉత్కంఠ

    Chennuru Politics : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో బరిలో నిలిచే...

    Hero Meghamsh : యూబ్లడ్.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది.

    Hero Meghamsh : ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా? అవును...

    UBlood Diary : డా. జగదీష్ బాబు యలమంచిలి గారి ‘యూ బ్లడ్’ సేవలను కొనియాడిన కేంద్రహోంమంత్రి అమిత్ షా

    UBlood Diary : యూబ్లడ్.. ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా?...

    Dr. Jagadish Yalamanchili : ఇండియా పరేడ్ లో దేశభక్తిని చాటిన డా.జగదీష్ బాబు యలమంచిలి గారు

    Dr. Jagadish Yalamanchili : యూబ్లడ్ ఫౌండర్.. ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్...