29.5 C
India
Sunday, May 19, 2024
More

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Date:

    Raghava Lawrence
    Raghava Lawrence

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం చంద్రముఖి సూపర్ హిట్ అయింది. దాని స్ఫూర్తితో చంద్రముఖి 2 తీసేందుకు రెడీ అయిపోయారు లారెన్స్. దీంతో లారెన్స్ రజనీకాంత్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన కాళ్లు మొక్కి దీవెనలు అందుకున్నారు. మర్యాదపూర్వకంగా కలిసి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టారు. రజనీకాంత్ ను కలిసినందుకు ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.

    రజనీకాంత్ తో తీసిన చంద్రముఖి బ్రహ్మాండమైన హిట్ సాధించింది. ఇక చంద్రముఖి సీక్వెల్ కూడా మంచి సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. లారెన్స్ హీరోగా నటిస్తున్న సినిమాలో కంగనా రనౌత్ నటించింది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుబాస్కరన్ నిర్మించిన సినిమాను వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

    సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా చిరంజీవి, నాగార్జున హాజరయి కీలక విషయాలు ప్రస్తావించారు. రజనీకాంత్ నటించిన సినిమా కావడంతో ఆల్ ది బెస్ట్ చెప్పారు. చంద్రముఖి సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. అదే రేంజ్ లో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని చెబుతున్నారు. నాకు డైరెక్షన్ చేసే అవకాశం నాగార్జున ఇచ్చారని లారెన్స్ గుర్తు చేసుకున్నాడు.

    చంద్రముఖి సినిమా రాధాక్రిష్ణ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి విడుదల చేస్తున్నారు. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీమీనన్, మహిమ నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శుభక్ష, మహేంద్రన్ రావు, రమేష్, సాయి, అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు వంటి వారు నటించారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raghava Lawrence : రైతులకు ట్రాక్టర్లు.. హామీ నెరవేర్చిన లారెన్స్

    Raghava Lawrence : కొలీవుడ్ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత...

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Raghava Lawrence : ఆ భయంకరమైన వ్యాధితో లారెన్స్ పోరాటం చేసారా.. అందుకే ఆ పని చేస్తున్నారా?

    Raghava Lawrence : రాఘవ లారెన్స్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు...