31.6 C
India
Sunday, May 19, 2024
More

    Mission Raniganj Trailer : మిషన్ రాణిగంజ్ ట్రైలర్.. గనులను దాటి రెస్క్యూ మిషన్

    Date:

    Mission Raniganj Trailer
    Mission Raniganj Trailer

    Mission Raniganj Trailer : అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ’ అనే టైటిల్ నుంచి భారత్ అనే పదాన్ని మార్చారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఇంటెన్స్ రెస్క్యూ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

    రాణిగంజ్ బొగ్గు క్షేత్రాల్లో చిక్కుకున్న 64 మంది మైనర్ల ప్రాణాలను కాపాడిన జస్వంత్ సింగ్ గిల్ చేపట్టిన రెస్క్యూ మిషన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ఈ రియల్ లైఫ్ హీరో పాత్రలో నటిస్తున్నాడు.

    1989, నవంబర్ లో పశ్చిమ బెంగాల్‌, రాణిగంజ్‌లోని మహాబీర్ కాలరీస్‌లో జరిగిన ఘోర విషాదాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. వంద మందికిపైగా గని కార్మికులను వెంటనే రక్షించగా, 65 మంది మైనర్లు వరదనీటిలో చిక్కుకున్నారు. గిల్ బాధ్యతలు స్వీకరించి చిక్కుకున్న 65 మంది మైనర్లను రక్షించడానికి అద్భుతమైన ప్రణాళికను రూపొందించాడు.

    అక్షయ్ కుమార్ నటించిన ‘రుస్తుం’ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు టిను సురేశ్ దేశాయ్ ‘మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ’. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, దిబ్యేందు భట్టాచార్య, ముఖేశ్ భట్, అక్షయ్ వర్మ, సుధీర్ పాండే నటించారు. అక్టోబర్ 6, 2023న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. సినిమాపై భారీ హైప్ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Alia Bhatt : అవి చిన్నగా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. బాడీ షేమింగ్ పై ఆలియా భట్ కామెంట్స్..!

    Alia Bhatt : ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇప్పుడు గ్లామర్...

    Sonal Chauhan Bikini : సోనాల్ చౌహాన్ బికినీ బొనాంజా.. బీచ్ లో కిరాక్ పుట్టిస్తున్న అమ్మడు..

    Sonal Chauhan Bikini : సోనాల్ చౌహాన్ ప్రస్తుతం మాల్దీవుల అందాలను...