29.5 C
India
Sunday, May 19, 2024
More

    Food in Newspaper : న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన పదార్థాలు తింటున్నారా?

    Date:

    Food in Newspaper
    Food in Newspaper

    Food in Newspaper : మనకు చెడు అలవాట్లు తొందరగా అలవడతాయి. మంచి అలవాట్లు మాత్రం ఆలస్యంగా తెలుసుకుంటాం. రోజు మనం వివిధ తినుబండారాలు పేపర్లలో ప్యాక్ చేయించుకుని తీసుకెళ్తాం. కానీ ఇది డేంజర్. ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి పేపర్ సురక్షితం కాదు. దాంతో మనకు పలు రోగాలు వ్యాపించే అవకాశముందని ఆరోగ్య సంస్థ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    న్యూస్ పేపర్ ప్రింట్ చేసేటప్పుడు రకరకాల రసాయనాలు, ఇంకులు కలుపుతారు. దీంతో పేపర్ ప్యాకింగ్ కు వాడటం వల్ల అందులోని రసాయనాలు మన శరీరంలోకి వెళ్లి ముప్పు తెస్తాయి. మనం వేడి పదార్థాలనే ప్యాక్ చేయిస్తుంటాం. ఆ వేడికి అందులోని సిరా కరిగి వాటికి అంటుకుని మనకు అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.

    ఇక మీదట ఏవైనా తినుబండారాలు న్యూస్ పేపర్ లో ప్యాక్ చేయించుకుని తీసుకుని రావద్దని చెబుతోంది. దీని వల్ల కలిగే అనర్థాలు తెలుసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. న్యూస్ పేపర్లలోని ఇంకులో హానికరమైన కెమికల్స్ ఉంటాయని చెబుతున్నారు. ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో న్యూస్ పేపర్ తో ప్యాక్ చేయించుకోవద్దని వివరించింది.

    వినియోగదారులు ఈ విషయం తెలుసుకుని మసలుకోవాలి. లేకపోతే మన ఆరోగ్యం గోవిందా అవుతుంది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అప్పుడే మనకు భరోసా ఉంటుంది. ఏది పడితే అది విచ్చలవిడిగా ప్యాక్ చేయిస్తూ ఇంటికి తెచ్చుకోవడం అంత మంచిది కాదు. న్యూస్ పేపర్ తో ప్యాక్ చేయించుకోవడం సురక్షితం కాదు. అందుకే జాగ్రత్తగా ఉండండి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Children Growth : పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేవేంటో తెలుసా?

    Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది....

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల గుండెకు మంచిదేనా?

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి...

    Sexual Performance : లైంగిక సామర్థ్యం పెంచే కూరగాయలు ఏంటో తెలుసా?

    Sexual Performance : ఇటీవల కాలంలో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. దీంతో...