28 C
India
Friday, May 17, 2024
More

    Virat Kohli : బ్రేక్ తీసుకొని ముంబైకి చేరుకున్న విరాట్.. కారణమదేనా..?

    Date:

    Virat Kohli :
    ప్రపంచకప్ కు టీమిండియా సిద్ధమైంది. ఇక మూడు రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా వార్మప్ మ్యాచ్ లతో సిద్ధమవుతున్నది. ఇక తిరువనంతపురం లో ప్రస్తుతం భారత జట్టు స్టే చేయనుంది. అయితే రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమిండియా తిరువనంతపురం గుహవాటి నుంచి తిరువనంతపురం చేరుకుంటున్నది. అయితే స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ మాత్రం తిరువనంతపురం బయల్దేరలేదు.

    టీమిండియా కీలక బ్యాట్స్ మెన్ సడెన్ గా ముంబై చేరుకున్నాడు. జట్టుతో తిరువనంతపురం రాకుండా ఇంత హఠాత్తుగా కోహ్లీ ముంబై ఎందుకు వెళ్లాడనేది అంతు చిక్కడం లేదు. మేనేజ్ మెంట్ అనుమతితోనే ఆయన ముంబై వెళ్లినట్లు సమాచారం. వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు జట్టును వీడి, ముంబై కి చేరినట్లు సమాచారం. అయితే సోమవారం సాయంత్రానికల్లా విరాట్ జట్టును చేరుకుంటాడని తెలుస్తున్నది.

    అయితే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతున్నట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరూ ముంబైలోని ఓ గైనకాలజీ దవాఖానలో కనిపించడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. 2017లో కోహ్లీ, అనుష్క జంటలకు వివాహం కాగా, వీరికి 2021 జనవరిలో వామిక జన్మించింది. ఇఫ్పుడు మరోసారి విరాట్ తండ్రి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఇక గుహవాటి వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రపంచకప్ టోర్నీకి ముందు రెండో వార్మప్ మ్యాచ్ మంగళవారం తిరువనంతపురం లో జరగనుంది. నెదర్లాండ్స్ తో జరిగే ఈ వార్మప్ మ్యాచ్ కు కూడా వాన ముప్పు పోలి ఉంది. ఇక ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ అక్టోబర్ 8న అస్ర్టేలియాతో టీమిండియా ఆడనుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    Virat Kohli : అసహనం..ఆవేశం అంతలోనే ధీర్ఘాలోచన..

    Virat Kohli : ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో  రాయల్...

    Yusuf Pathan : MP గా పోటీ చేయనున్న యూసుఫ్ పఠాన్..

    Yusuf Pathan : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్...