Yusuf Pathan : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లో కి ఎంట్రీ ఇవ్వనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలనీ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆయన పశ్చిమ బెంగాల్ లోని బెరంపుర్ నియోజకవర్గం నుండి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా ఈ నియోజ కవర్గంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఐదు సార్లు ఎంపీ గా గెలిచారు..
అయితే యూసుఫ్ పఠాన్ ఈ నియోజక వర్గం నుండి ఎంపీ గా బరిలో ఉన్నారు. క్రికెట్ గా ఫాలో ఇంగ్ ఉన్న యూసుఫ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యం తో ముందుకు వెళ్తున్నారు.