29.5 C
India
Sunday, May 19, 2024
More

    Payal Ghosh Sensational Comments : బాలీవుడ్ లో నా బట్టలు విప్పేసేవారు.. నా శరీరాన్ని వాడుకునేవారు.. నటి సంచలన వ్యాఖ్యలు..!

    Date:

    Actress Payal Ghosh Sensational comments
    Actress Payal Ghosh Sensational comments

    Payal Ghosh Sensational Comments :

    సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోతోంది. మీటూ ఉద్యమం తర్వాత దాన్ని చాలామంది బయట పెడుతున్నారు. తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లోనే ఇలాంటివి బాగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీద తాజాగా నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గతంలో ఊసరవెల్లి సినిమాలో నటించింది.

    ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ మూవీలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించింది ఈ భామ. దాంతో పాటు తెలుగులో ఆమె ప్రయాణం, మిస్టర్ రాస్కెల్ లాంటి బోల్డ్ సినిమాల్లో కూడా చేసింది. అయితే మీటూ ఉద్యమ సమయంలో ఆమె బాగా వైరల్ అయింది. ఎందుకంటే అప్పట్లో ఆమె బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.

    అయితే తాజాగా మరోసారి బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో సౌత్ మీద ప్రశంసలు కురిపించింది. ఆమె మాట్లాడుతూ.. దేవుని దయ వల్ల సౌత్ ఇండస్ట్రీలో నటిగా లాంచ్ అయ్యాను. ఒకవేళ బాలీవుడ్ లో అయి ఉంటే నా బట్టలు మొత్తం విప్పేసేవారు. నా శరీరాన్ని వాడుకుని సినిమాల్లో చూపించేవారు.

    వారికి హీరోయిన్ల ట్యాలెంట్ కంటే కూడా శరీరమే కావాలి. నటన వద్దు.. అవయవాలను చూపించడం మాత్రమే కావాలంటూ దారుణంగా బోల్డ్ కామెంట్లు చేసింది ఈ హాట్ భామ. వారికి ఎక్కువగా అదే కావాలి అన్నట్లు ప్రవర్తిస్తారు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు మరోసారి పెద్ద దుమారమే రేపుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mission Raniganj Trailer : మిషన్ రాణిగంజ్ ట్రైలర్.. గనులను దాటి రెస్క్యూ మిషన్

    Mission Raniganj Trailer : అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణిగంజ్: ది...

    Alia Bhatt : అవి చిన్నగా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. బాడీ షేమింగ్ పై ఆలియా భట్ కామెంట్స్..!

    Alia Bhatt : ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇప్పుడు గ్లామర్...