36.2 C
India
Thursday, May 16, 2024
More

    Tana Helping : పెనమలూరు విద్యార్థులకు తానా చేయూత

    Date:

    Tana Helping
    Tana Helping Students

    Tana Helping : మన దేశంలో చదువుకోవాలని చాలా మందికి ఉన్నా ఆ అవకాశాలు లేక కొందరు వెనకడుగు వేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఉన్నత విద్య అభ్యసించకుండా ఉండిపోతున్నారు. అండలుంటే కొండలైనా దాటవచ్చు. సాయం చేసే వారుంటే ఎంతటి కష్టమైనా చిన్నదే అనిపిస్తుంది. ఎవరు సాయం చేయకపోతే పేద వారికి ఇబ్బందులు కలుగుతాయి.

    ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఉపకార వేతనాలను క్రిష్ణ జిల్లా పెనమలూరుకు చెందిన 15 మంది పేద విద్యార్థులకు అందజేస్తున్నారు. దీంతో వారికి విద్యనభ్యసించేందుకు చేయూతనిచ్చినట్లు అవుతోంది. ఉపకార వేతనాలను ప్రవాసాంధ్రుడు మలినేని ఠాగూర్ ఈ ఉపకార వేతనాలను అందజేస్తున్నారు. వారి చదువుకు అండగా నిలుస్తున్నారు.

    పెనమలూరు ఎన్ఆర్ఐ స్థానిక ప్రతినిధులు పాలడుగు సుధీర్, మోర్ల నరేరంద్ర బాబు, కిలారు ప్రవీణ్, సాంబశివరావు తదితరులు దీనికి చేయూతనిస్తున్నారు. దీంతో వారు చదువుకునే వరకు వారికి తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇక వారి చదువుకు ఢోకా లేదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థుల పాలిట కల్పతరువుగా మారిన వారి సాయం ఎంతో బాసటగా నిలుస్తోంది.

    ఇలా ఒకరికి మరొకరు సాయం చేయడం గొప్ప విషయం. మనకు ఎంత ధనమున్నా పనికి రాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడితే ఎంతో మేలు కలుగుతుంది. వారి కుటుంబాలు నిలదొక్కుకునేందుకు సాయం చేయడం నిజంగా గొప్ప సంకల్పం. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలు ఉపశమనం పొందుతున్నాయి. వారి చదువుకు ఇక ఎలాంటి బాధలు లేవని సంతోష పడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Gujarat News : ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

    Gujarat News : గుజరాత్ లోని నర్మదా నదిలో ఈత కొట్టేందుకు...

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    TANA Foundation : తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి.

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త...

    Tana President: తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గెలపు

      తానా  అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్...

    TANA E-Voting : తానా E-Votingలో ఏం జరుగుతుంది?

    TANA E-Voting : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 46...