Eesha Rebba Gorgeous Look :
తెలుగమ్మాయి ఈషారెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమా్లలో నటించింది. పైగా బాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తోంది. తెలుగులో ఆమె హీరోయిన్ గా అవ్వాలని ఎంట్రీ ఇచ్చింది. వరంగల్ కు చెందిన ఈ పిల్ల ఇండస్ట్రీలో హీరోయిన్ అవుదామని ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ కు పెద్దగా గుర్తింపు అనేది రావడం లేదు..
తెలుగులో మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ్, మలయాళ ఇండస్ట్రీలకు చేరింది. అక్కడ కూడా బోల్డ్ పాత్రల్లో రెచ్చిపోయింది. ఏకంగా లిప్ లాక్ సీన్లు కూడా చేసేసింది. ఆమె ఇంతగా రెచ్చిపోతుందని బహుషా ఎవరూ అనుకోలేదేమో.
కానీ ఆమెకు లక్ పెద్దగా కలిసి రావట్లేదు. దాంతో తెలుగులో సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ పాత్రలు చేస్తోంది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లను చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఏ అవకాశాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇక అందాల విషయంలో కూడా అస్సలు వెనక్కు రాదు ఈ భామ.
తాజాగా చీరకట్టులో మరోసారి రెచచిపోయింది. ఇందులో ఆమె పైట ఉన్నా సరే లేనట్టే అనిపిస్తోంది. అంతటి రేంజ్ లో ఆమె భారీ అందాలను మొత్తం బయట పెట్టేసింది. చీరకొంగు ఉన్నా సరే లేనట్టే ఉంది ఆమెకు. అందుకే ముందరి అందాలు మొత్తం బయట పడ్డాయి. ఇంత క్లియర్ గా చూపించాక మీకు నిద్ర ఎలా పడుతుందో చూస్తాను అంటూ రెచ్చగొడుతోంది ఈ భామ.