41.3 C
India
Saturday, May 4, 2024
More

    Eesha Rebba Stunnings Looks : అందాలన్నీ చూపిస్తున్న తెలుగమ్మాయి.. బీచ్ ఒడ్డున రెచ్చిపోతున్న ఈషా!

    Date:

    Eesha Rebba Stunnings Looks :
    ఈ మధ్య తెలుగు అమ్మాయిలు సైతం గ్లామర్ చూపించకపోతే లాభం లేదని భావిస్తున్నారు. అందుకే మిగతా భాషల హీరోయిన్స్ కంటే మేము ఎందులో తక్కువ కాదు అనేలా గ్లామర్ మొత్తం చూపించేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేస్తున్నారు. ఒక్కో భామ ఒక్కోలా ఘాటు ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
    మరి అలాంటి బ్యూటీలలో ఈషా రెబ్బా ఒకరు.. ఈమె గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. తెలుగు హీరోయిన్ గా ప్రతీ ఒక్కరికి ఈ అమ్మడు పరిచయం.. తెలుగు అమ్మాయి కావడం ఎంత అందాల ఆరబోత చేసిన హీరోలు పట్టించుకోవడం లేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ కు పెద్దగా గుర్తింపు అనేది రావడం లేదు..
    తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ్, మలయాళ ఇండస్ట్రీలకు చేరింది.. అలాగే వెండితెరపై అవకాశాలు ఎక్కువ లేకపోవడంతో వెబ్ సిరీస్ లను చేయడానికి కూడా వెనుకాడడం లేదు.. ఏ ఇండస్ట్రీలో కూడా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతుంది.. కెరీర్ లో మాత్రమే కాదు ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతుంది..
    తన ఫొటోలతో సామజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది.. తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. బీచ్ ఒడ్డున ఈ భామ అందాలు ఆరబోస్తూ చేసిన ఘాటు ఫోజులకు కుర్రాళ్ళ మతి పోతుంది.. క్లివేజ్ అందాలతో పాటు థైస్ అందాలతో కిల్ చేస్తూ ఈ బ్యూటీ చేసిన అందాల విందు నెట్టింట వైరల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Eesha Rebba Glamour : బ్రా వేసుకోకుండా రెచ్చిపోయిన ఈషారెబ్బా.. ఆ పరువాలను చూపిస్తూ..!

    Eesha Rebba Glamour : తెలుగమ్మాయి ఈషారెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Eesha Rebba Gorgeous Look : పైట ఉన్నా లేనట్టే.. కొంగు చాటు అందాలతో రెచ్చగొడుతున్న ఈషారెబ్బా..!

    Eesha Rebba Gorgeous Look : తెలుగమ్మాయి ఈషారెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం...