33.7 C
India
Saturday, May 4, 2024
More

    Eesha Rebba Glamour : బ్రా వేసుకోకుండా రెచ్చిపోయిన ఈషారెబ్బా.. ఆ పరువాలను చూపిస్తూ..!

    Date:

    Eesha Rebba Glamour
    Eesha Rebba Glamour

    Eesha Rebba Glamour : తెలుగమ్మాయి ఈషారెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడున్న తెలుగు వారిలో అందరిలోకెల్లా ఆమెకే కాస్త ఎక్కువ అవకావాలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలు, అభినయం ఉన్నా సరే తెలుగు అమ్మాయి కావడంతో ఆమెకు పెద్దగా ఛాన్సులు రావట్లేదనే వాదనలు ఉన్నాయి. ఆమె ఫ్యాన్స్ ఈ విషయంలో హర్ట్ అవుతున్నారు.

    అయితే తెలుగులో సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ గా కూడా చేసింది. కానీ ఇక్కడ ఛాన్సులు పెద్దగా రాకపోవడంతో తమిళ్, మలయాళ ఇండస్ట్రీలకు చేరింది.. అక్కడ బాగానే ఛాన్సులు పట్టింది. ఏకంగా అక్కడ లిప్ లాక్ లాంటి సీన్లు చేసి మరీ కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. అయితే అక్కడ ఎంతో కాలం నిలబడలేకపోయింది. చివరకు మళ్లీ తెలుగులోకి వచ్చింది.

    ఇక్కడ ఏ అవకాశాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతుంది.. అప్పుడప్పుడు సినిమాలతో పాటు వెట్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. దాంతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కుర్రాళ్లకు తన అందాతో పిచ్చి లేపుతోంది ఈ భామ. తన ఫొటోలతో సామజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది..

    తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో  బ్లాక్ టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో బ్రా లేకుండా ఆమె చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇందులో బాగానే పరువాలను ఆరబోసింది ఈ ముద్దుగుమమ్. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ తనివి తీరని అందాలను మీరు కూడా చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Eesha Rebba (@yourseesha)

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related