
Eesha Rebba Navel, Eesha Rebba
Eesha Rebba Navel : తెలుగు హీరోయిన్ లకు తెలుగు అవకాశాలు రావు అనే టాక్ ముందు నుండి ఉంది. దీనినే నిజం చేస్తూ తెలుగు అందం ఈషా రెబ్బా కెరీర్ సాగుతుంది.. ఈమెకు అందం, అభినయం ఉన్న కూడా అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి.. తెలుగు హీరోయిన్ గా ప్రతీ ఒక్కరికి ఈ అమ్మడు పరిచయం..
ఈషా రెబ్బ తెలుగు అమ్మాయి కావడం కూడా ఈమెకు అవకాశాలు రావడం లేదు అని ఆమె ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బ కావాల్సినంత అందం ఉన్న స్టార్ హీరోలు ఎవరు కూడా అవకాశాలు ఇవ్వక పోవడంతో ఛాన్సులు లేక వెబ్ సిరీస్ లు చేస్తుంది. అలాగే ఈమె సరిహద్దులు దాటి తమిళ్, మలయాళ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలను సొంతం చేసుకుంటూ అక్కడ రాణిస్తుంది.
ఇక ఒకవైపు కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ లను సామజిక మాధ్యమాల్లో షేర్ చేసి దుమారం రేపుతోంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఈషా రెబ్బ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫోటోలను షేర్ చేసింది.. క్రీమ్ కలర్ డిజైనర్ లెహంగాలో అమ్మడు అందాల మెరుపులు అందరిని ఆకట్టు కుంటున్నాయి.. నడుము అందాలను చూపిస్తూ ఆకట్టు కున్న ఈ లేటెస్ట్ పిక్స్ మీ కోసం..
View this post on Instagram