39.4 C
India
Wednesday, May 22, 2024
More

    Eesha Rebba Gorgeous Look : పైట ఉన్నా లేనట్టే.. కొంగు చాటు అందాలతో రెచ్చగొడుతున్న ఈషారెబ్బా..!

    Date:

    Eesha Rebba Gorgeous Look :
    తెలుగమ్మాయి ఈషారెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమా్లలో నటించింది. పైగా బాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తోంది. తెలుగులో ఆమె హీరోయిన్ గా అవ్వాలని ఎంట్రీ ఇచ్చింది. వరంగల్ కు చెందిన ఈ పిల్ల ఇండస్ట్రీలో హీరోయిన్ అవుదామని ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ కు పెద్దగా గుర్తింపు అనేది రావడం లేదు..
    తెలుగులో మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ్, మలయాళ ఇండస్ట్రీలకు చేరింది. అక్కడ కూడా బోల్డ్ పాత్రల్లో రెచ్చిపోయింది. ఏకంగా లిప్ లాక్ సీన్లు కూడా చేసేసింది. ఆమె ఇంతగా రెచ్చిపోతుందని బహుషా ఎవరూ అనుకోలేదేమో.
    కానీ ఆమెకు లక్ పెద్దగా కలిసి రావట్లేదు. దాంతో తెలుగులో సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ పాత్రలు చేస్తోంది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లను చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఏ అవకాశాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇక అందాల విషయంలో కూడా అస్సలు వెనక్కు రాదు ఈ భామ.
    తాజాగా చీరకట్టులో మరోసారి రెచచిపోయింది. ఇందులో ఆమె పైట ఉన్నా సరే లేనట్టే అనిపిస్తోంది. అంతటి రేంజ్ లో ఆమె భారీ అందాలను మొత్తం బయట పెట్టేసింది. చీరకొంగు ఉన్నా సరే లేనట్టే ఉంది ఆమెకు. అందుకే ముందరి అందాలు మొత్తం బయట పడ్డాయి. ఇంత క్లియర్ గా చూపించాక మీకు నిద్ర ఎలా పడుతుందో చూస్తాను అంటూ రెచ్చగొడుతోంది ఈ భామ.

    Share post:

    More like this
    Related

    Pennelli Ramakrishna : మాచర్ల ఎమ్మెల్యే అరెస్టులో హైడ్రామా.. కారు వదిలి పారిపోయిన పిన్నెల్లి

    Pennelli Ramakrishna : ఏపీలో మే13న పోలింగ్ ముగిసింది.   ఎన్నికల...

    Shriya Saran : రెట్టింపు అందంతో హొయలు పోతున్న శ్రియా శరణ్..

    Shriya Saran : ఫాబ్లూక్ మ్యాగజైన్ కోసం తన లేటెస్ట్ లుక్...

    CBI Investigation : సీబీఐ విచారణపై మళ్లీ సీబీఐ విచారణ!

    CBI Investigation : కేసుల్లో నిగూఢంగా దాగున్న వాస్తవాలను బయటకు తీసేందుకు...

    Getup Srinu : గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ ను రిపీట్ చేయగలడా?

    Getup Srinu : కమేడియన్లు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ గా మారి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Eesha Rebba Stunnings Looks : అందాలన్నీ చూపిస్తున్న తెలుగమ్మాయి.. బీచ్ ఒడ్డున రెచ్చిపోతున్న ఈషా!

    Eesha Rebba Stunnings Looks : ఈ మధ్య తెలుగు అమ్మాయిలు సైతం...