28.2 C
India
Sunday, June 16, 2024
More

    CBI Investigation : సీబీఐ విచారణపై మళ్లీ సీబీఐ విచారణ!

    Date:

    CBI Investigation
    CBI Investigation

    CBI Investigation : కేసుల్లో నిగూఢంగా దాగున్న వాస్తవాలను బయటకు తీసేందుకు సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్)ను కేంద్రం నియమిస్తుంది. చాలా వరకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగంతో పరిష్కారం కాని కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తుంది. ఈ టీం సదరు కేసులో ఉన్న ప్రతీ క్లూను వెలికితీసి బాధ్యులను కోర్టుకు అప్పగిస్తుంది.

    అలాంటి సీబీఐ టీమ్ లో బాధ్యతతో కూడిన మంచి ఆపీసర్లు పని చేస్తుంటారు. ఈ టీమ్ దాదాపుగా అవినీతికి లొంగదు. కానీ భోపాలో జరిగిన ఒక కుంభకోణం విషయంలో టీమ్ అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీబీఐ డిపార్ట్ మెంట్ ఆ కేసుపై పని చేస్తున్న ఆఫీసర్లపై మరో సీబీఐ ఎంక్వయిరీ వేసింది. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదని తెలుస్తోంది.

    భోపాల్ రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో అవకతవకలు, మౌలిక వసతుల కొరత ఆరోపణలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ పని కోసం సీబీఐ అధికారుల బ్యాచ్ ను నియమించి విధుల్లోకి తీసుకున్నారు. అయితే కొందరు సీబీఐ అధికారులు రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీలతో కుమ్మకై లంచాలకు బదులుగా ఫిట్మెంట్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ కాలేజీల నుంచి ఒక్కో సర్టిఫికేషన్ కు రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షలు వసూలు చేస్తున్నారు సీబీఐ అధికారులు. వీరిలో ఇద్దరు డైరెక్ట్ సీబీఐ ఇనిస్పెక్టర్లుగా తేలింది.

    ఆ తర్వాత కొద్దిసేపటికే సీబీఐ సెంట్రల్ వింగ్ ఈ విషయం తెలుసుకొని ప్రస్తుతం ఉన్న సీబీఐ ఇన్ స్పెక్టర్ల బృందంపై మరో సీబీఐ విచారణ వేసింది. ఈ కుంభకోణాన్ని త్వరితగతిన వెలికితీసిన సెకండ్ టీం 13 మందిని అరెస్ట్ చేసింది. కేంద్ర ప్రాయోజిత సీబీఐ దర్యాప్తు అధికారులు కుంభకోణానికి పాల్పడినందుకు సొంత సిబ్బందిని అరెస్టు చేయడం ద్వారా సీబీఐ ఇప్పుడు కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Surekha :  మెగా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ

    Surekha and Pawan Kalyan : పదేళ్లుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటం...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...

    Sharad Pawar : మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్

    Sharad Pawar : ప్రధాని మోదీకి శరద్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు....

    Pawan Kalyan : మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ కళ్యాణ్

    Deputy CM Pawan Kalyan : మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi Liquor Scam : ఆమె లీలలు అసాధారణం.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వాదనలు

    Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ల తిరస్కరణ- కస్టడీపై తీర్పు రిజర్వు చేసిన కోర్టు

    MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను సిబిఐ అరెస్టు...

    CBI Investigation : తిరుపతి చంద్రగిరి – రైల్వే SSE, ADEE లంచం కేసులో సీబీఐ విచారణ

    CBI Investigation :  ఏపీ తిరుపతి:  రెండు రైల్వే జోన్‌లకు చెందిన ఇద్దరు...