31.9 C
India
Friday, May 17, 2024
More

    Urfi Javed : శిల్పా శెట్టి భర్తకు కౌంటర్ ఇచ్చిన ఉర్ఫీ.. అలాంటి పని చేసి సంపాదిస్తాడంటూ.. 

    Date:

    Urfi Javed
    Urfi Javed

    Urfi Javed : ఈ మధ్య కాలంలో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో నెట్టింట ఓ రేంజ్ లో పాపులర్ అయిన భామ ఎవరో అందరికి తెలుసు.. ప్రయోగాత్మకంగా ఉండే డిజైనర్ డ్రెస్సులను వేసుకుని ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం షేర్ చేస్తూ తెగ క్రేజ్ సంపాదించుకుంది ఉర్ఫీ జావేద్.. ఈమె పేరు ఈ మధ్య కాలంలో మారుమోగి పోతుంది.. చిత్ర విచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్ తో విచిత్రంగా వేషధారణ చేసుకుంటూ యూనిక్ గా అందరికి గుర్తుండి పోయింది.

    ఇలాంటి డిఫరెంట్ డ్రెస్సులను వేసుకుని అందాల ఆరబోత చేస్తుంది.. ఈ భామ ఏ రేంజ్ లో ట్రోలింగ్ వచ్చిన అస్సలు పట్టించుకోను.. ఇదే నాకు బూస్ట్ ఇస్తుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.. ఇక ఇప్పుడు ఉర్ఫీ ఏ మోడల్ కూడా వేయని అరుదైన డిజైన్స్ ను వేసుకుని అందాలను ఆరబోస్తుంది. అందుకే ఈ భామకు బాలీవుడ్ లో డిఫరెంట్ ఇమేజ్ వచ్చింది.

    తాజాగా ఉర్ఫీ ప్రముఖ బిజినెస్ మ్యాన్ నిర్మాత శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై మండిపడింది. తన డ్రెస్ సెన్స్ పై రాజ్ కుంద్రా చేసిన వ్యాఖ్యలకు ఈమె కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.. ఇతరుల దుస్తులను విప్పి డబ్బులు సంపాదించే వ్యక్తి తన డ్రెస్ సెన్స్ మీద కామెంట్ చేస్తున్నాడంటూ ఈమె పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

    శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం విదితమే.. ఇతడు కొన్నాళ్ళు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.. అప్పటి నుండి బయట పెద్దగా కనిపించడం లేదు.. బయటకు ఎక్కడికి వచ్చిన మాస్క్ వేసుకుని కనిపిస్తున్నాడు. మీడియా ప్రతినిధులు తాజాగా గణేష్ నిమజ్జనం సమయంలో కూడా మాస్క్ ఉండడంతో అతడిని ప్రశ్నించారు.

    అందుకు ఈయన అసహనం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు.. ఈ రోజుల్లో మీడియాకు కేవలం రెండే రెండు విషయాలపై ఆసక్తి ఉంది. ఒకటి నేను ఏం ధరిస్తున్నాను.. రెండు ఉర్ఫీ ఎం ధరించడం లేదు అంటూ పోస్ట్ చేయడంతో ఈ అమ్మడు ఈ పోస్ట్ కు కౌంటర్ ఇచ్చింది. ఉర్ఫీకి బాగా కోపం వచ్చినట్టు తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ చూస్తేనే అర్ధం అవుతుంది..

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Urfi Javed : ఇదేం ఫ్యాషన్ రా బాబూ.. డిఫరెంట్ డిజైన్లతో సంపుతున్న ఉర్ఫీ జావేద్..

    Urfi Javed : భారత ఫ్యాషన్ ప్రపంచంలో ఉర్ఫీ జావేద్ గురించి...

    Urfi Javed Hot : టాప్ లేకుండా.. ఎద పొంగులు మొత్తం చూపించేసిన ఉర్ఫీ!

    Urfi Javed Hot : ఉర్ఫీ జావేద్ పేరు చెప్పగానే అందరికి...

    ACTRESS URFI JAVED:ఎర్రచీరలో పిచ్చెక్కించిన హాట్ భామ

    హాట్ భామ ఉర్ఫీ జావేద్ ఎర్రచీరలో పిచ్చెక్కించింది. అసలే ఎర్రచీర ఆపై...