33.2 C
India
Monday, February 26, 2024
More

  Urfi Javed : ఇదేం ఫ్యాషన్ రా బాబూ.. డిఫరెంట్ డిజైన్లతో సంపుతున్న ఉర్ఫీ జావేద్..

  Date:

  Urfi Javed
  Urfi Javed

  Urfi Javed : భారత ఫ్యాషన్ ప్రపంచంలో ఉర్ఫీ జావేద్ గురించి తెలియని వారు ఉండరు. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె లెవల్ వేరని చెప్పవచ్చు. డిజైనర్లు ఎలాంటి డిఫరెంట్ ఫ్యాషన్ వేర్ క్రియేట్ చేసినా ముందు ఆమెనే ధరించి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉర్ఫీ జావేద్ ఒక ఇండియాన్ టీవీ ఆర్టిస్ట్. 2021లో ఓటీటీ ప్లాట్ ఫారం ఊట్ నిర్వహించిన బిగ్ బాస్ తో పాపులర్ అయ్యింది.

  జావేద్ యూపీలోని లక్నోలో ముస్లిం కుటుంబానికి చెందింది. లక్నోలోనే విద్యాభ్యాసం పూర్తి చేసింది. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె తాను ఇస్లాంను అనుసరించను అని చెప్తుంది. అలాగని మరే ఇతర మతాలను కూడా విశ్వసించనని చెప్తుంది. 2022లో ఆమె పేరును ఉర్ఫీగా మార్చుకుంది.

  2016 నుంచి టీవీ సీరియల్స్ లలో నటిస్తూనే ఉంది. చాలా సీరియల్స్ లో సపోర్ట్ యాక్టర్ గా నటించింది. 2021లో బిగ్ బాస్ తర్వాత విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది ఉర్ఫీకి. దీంతో ఆమె ఫ్యాషన్ ప్రపంచం వైపుకు వెళ్లింది. ఇటు ఫ్యాషన్ అటు పబ్లిక్ ఇమేజ్ ను గ్రాబ్ చేయాలనుకుంది. వింత వింత దుస్తులను ధరిస్తూ ఇటు సోషల్ మీడియా, అటు ఫ్యాషన్ ప్రపంచాన్ని కుదిపేసింది.

  2022లో గూగుల్ లో అత్యధికంగా పరిశోధించిన వారిలో ఉర్ఫీ జావేద్ నిలిచారు. గతంలో వాఘ్ ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఉర్ఫీని అంబోలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వీడియోలో ఆమె వేసుకున్న డ్రెస్ ను చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘డ్రెస్ ఒంటికి వేసుకోవాలే కానీ.. ఒంటికి అంటించుకోకూడదు’ ఇదేం ఫ్యాషన్ ఉర్ఫీకి మతిపోయిందా? అనే వారు ఉంటే.. ‘ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెను కొట్టేవాడు లేడు’ అని మరికొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుంది.

   

  View this post on Instagram

   

  A post shared by Voompla (@voompla)

  Share post:

  More like this
  Related

  Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

  Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

  Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

  Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

  India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

  India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Urfi Javed : శిల్పా శెట్టి భర్తకు కౌంటర్ ఇచ్చిన ఉర్ఫీ.. అలాంటి పని చేసి సంపాదిస్తాడంటూ.. 

  Urfi Javed : ఈ మధ్య కాలంలో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో...

  Urfi Javed Hot : టాప్ లేకుండా.. ఎద పొంగులు మొత్తం చూపించేసిన ఉర్ఫీ!

  Urfi Javed Hot : ఉర్ఫీ జావేద్ పేరు చెప్పగానే అందరికి...

  ACTRESS URFI JAVED:ఎర్రచీరలో పిచ్చెక్కించిన హాట్ భామ

  హాట్ భామ ఉర్ఫీ జావేద్ ఎర్రచీరలో పిచ్చెక్కించింది. అసలే ఎర్రచీర ఆపై...