37 C
India
Friday, May 17, 2024
More

    October 8th Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    October 8th Horoscope :

    మేష రాశి వారికి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న పనులు నెరవేరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

    వ్రషభ రాశి వారికి భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు వస్తాయి.

    మిథున రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెట్టాలి. ఉత్సాహం తగ్గకుండా ఉంటుంది. రుణబాధలు పెరుగుతాయి. శివాష్టకం చదవడం మంచిది.

    కర్కాటక రాశి వారికి ప్రారంభించిన పనులు పూర్తి చేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవి దర్శనం శుభాలు కలిగిస్తుంది.

    సింహ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఒక వార్త శుభాలు కలిగిస్తుంది. శివ సందర్శనం మంచి ఫలితాలు అందజేస్తుంది.

    కన్య రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతారు. మాట జారడం మంచిది కాదు. శ్రీరామ స్తోత్రం చదవడం మంచిది.

    తుల రాశి వారికి ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు బాగుంటాయి. హనుమాన్ ఆరాధన శుభకరం.

    వ్రశ్చిక రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లాభాలున్నాయి. ప్రశంసలు దక్కుతాయి. బిల్వాష్టకం చదవడం శ్రేయస్కరం.

    ధనస్సు రాశి వారికి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. కీలక వ్యవహారాల్లో సహకారాలు దక్కుతాయి. దుర్గా అష్టోత్తర శత నామావళి చదవడం మంచిది.

    మకర రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సహచరుల సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదవడం శుభకరం.

    కుంభ రాశి వారికి గొడవల జోలికి వెళ్లొద్దు. ఆచితూచి వ్యవహరించాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాలు చదవడం మేలు చేస్తుంది.

    మీన రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో అవరోధాలు రాకుండా చూసుకోవాలి. లక్ష్మీ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    Share post:

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...