28.5 C
India
Sunday, May 19, 2024
More

    Brahmanandam : దేశంలోనే రిచెస్ట్ కమెడియన్ గా బ్రహ్మానందం రికార్డ్.. హీరోహీరోయిన్లను మించిన సంపాదన..

    Date:

    Brahmanandam :

    సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల సంపాదన కంటే ఇతర నటీనటులు, కమెడియన్స్ సంపాదన చాలా తక్కువ అని అంటూ ఉంటారు.. ఇదే విషయాన్నీ అంత నమ్ముతున్నారు.. అయితే మన ఇండియాలో కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్ అంటూ చెప్పుకుంటూ పోతే చాలా మందికి కోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నాయి.. వీరి కంటే కూడా రిచెస్ట్ కమెడియన్ ఉన్నాడు.

    అవును మీరు వింటుంది నిజమే.. అది కూడా టాలీవుడ్ లోనే ఈ రిచెస్ట్ కమెడియన్ ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా.. బ్రహ్మీ.. టాలీవుడ్ లో ఈ పేరు ఒక సంచలనం అనే చెప్పాలి.. టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అని.. ఈయన సినిమాల్లో ఎంతగా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

    కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన బ్రహ్మానందం అంటే ఇష్టపడని ఆడియెన్స్ లేరు.. అంతగా ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి గత కొంత కాలంగా బ్రహ్మానందం గారు ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఎంతో ముఖ్యమైన సినిమాలు అయితేనే ఈయన ఈ మధ్య ఓకే చెబుతున్నాడు..

    ఇక ఈయన సంపాదన గురించి ఇప్పుడు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది.. ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్ మన బ్రహ్మానందం అట.. ఇది విని ఆశ్చర్య పోతున్నారా.. అయినా ఇదే నిజం.. ఈయన తన సంపాదనతో హీరో, హీరోయిన్లను మించి పోయారు అనే చెప్పాలి.. ప్రస్తుతం ఈయనకు 67 సంవత్సరాలు.. వెయ్యికి పైగానే సినిమాల్లో నటించిన ఈయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఈయన ఒక్కో సినిమాకు ఒకటి నుండి రెండు కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తారని సమాచారం.. ఈయన నెట్ వర్త్ 490 కోట్లట.. ఏది ఏమైనా మన బ్రహ్మీ ఎంతైనా గ్రేట్..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : బ్రహ్మానందంను కలిసిన అల్లు అర్జున్.. అందుకే అంటూ వైరల్!

    Allu Arjun : హాస్యబ్రహ్మ బ్రహ్మానందం రెండో కొడుకు సిద్దార్థ్ వివాహం...

    Brahmanandam Son Marriage: వైభవంగా బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. హాజరైన స్టార్స్ వీరే!

    Brahmanandam Son Marriage: టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్ ఎవరు అంటే వెంటనే...

    బ్రహ్మానందం కోసం ఆ పని చేస్తున్న మహేష్.. త్రివిక్రమ్ ఒప్పుకున్నాడా?

    టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు...

    Brahmanandam : కోడలికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బ్రహ్మానందం.. ఏంటో తెలుసా?

    Brahmanandam Daughter in Law : టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్...