30.2 C
India
Monday, May 6, 2024
More

    Allu Arjun : బ్రహ్మానందంను కలిసిన అల్లు అర్జున్.. అందుకే అంటూ వైరల్!

    Date:

    Allu Arjun :

    హాస్యబ్రహ్మ బ్రహ్మానందం రెండో కొడుకు సిద్దార్థ్ వివాహం డాక్టర్ ఐశ్వర్యతో హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ బిజీగా ఉండడం వల్ల పెళ్లికి రాలేకపోయాడు.

    ఇటీవల ఆయన బ్రహ్మనందం ఇంటికి వెళ్లాడు అల్లు అర్జున్. అక్కడ వధూవరులను ఆశీర్వదించాడు. 69వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ హీరోగా  అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ విషయంపై బన్నీతో మాట్లాడిన బ్రహ్మానందం తర్వాత బన్నీని సన్మానించారు. తర్వాత అల్లు అర్జున్ తో బ్రహ్మానందం ఫ్యామిలీ ఫొటోలు దిగింది. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారాయి.  బ్రహ్మానందం కొడుకు, కోడలుతో అల్లు అర్జున్ దిగిన పిక్స్ క్షణాల్లో ట్రెండ్ అయ్యాయి.

    నేషనల్ స్టార్తో.. బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ.. అల్లు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ ఖుషీ చేసుకుంటున్నారు. 2 గంటల పాటు బ్రహ్మీ ఫ్యామిలీతో అల్లు అర్జున్ గడిపారు. గత వారం జరిగిన సిద్దార్థ్-ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, గంగుల, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సినీ నటులు బాలకృష్ణ, రాం చరణ్‌, మోహన్‌ బాబు సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...