34.4 C
India
Thursday, May 16, 2024
More

    Mrunal Thakur : రే చీకటితో బాధపడుతున్న మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న న్యూస్..!

    Date:

    Mrunal Thakur
    Mrunal Thakur

    Mrunal Thakur : సీతారామం సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈమె గురించి తెలియని వారు లేరు.. ఈమె కుంకుమ భాగ్య అనే సీరియల్ తో ఫేమస్ అయి ఆ తర్వాత వెండితెర మీద అదృష్టం పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ అమ్మడు లక్ బాగుండడంతో రాగానే ఫేమస్ అయ్యింది.

    ముఖ్యంగా సౌత్ వారికీ ఈ భామ బాగా కనెక్ట్ అయ్యింది.. సీతారామం అనే బ్యూటిఫుల్ సినిమాతో తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకులను ఈ భామ మాయ చేసింది. సీత పాత్రలో మృణాల్ నటనకు అంత ఫిదా అయిపోయారు.. ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమాతో ఇక్కడ ఫేమస్ అయ్యి వరుస అవకాశాలు కూడా అందుకుంటుంది.

    ఎటువంటి తొందర లేకుండా నిదానంగా అలోచించి అడుగులు వేస్తుంది.. సినిమాల విషయంలో రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మంచి కథలను ఎంచుకుంటుంది.. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది.. తాజాగా ఈ బ్యూటీ గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

    ఈ న్యూస్ విన్న వారంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. ఈ భామ రేచీకటితో బాధ పడుతున్నదని ఆ విషయాన్నీ దాచి పెళ్లి కోసం వరుడిని వెతికే పనిలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారని స్వయంగా ఆమెనే చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఒక సినిమా గురించి చెప్పిందట.. అందుకే ఈమె చేసే రోల్ గురించి చెప్పగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Mrunal Thakur : ఆ నటుడితో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇలా బయటపడిందిగా.. ఎవరంటే..?

    Mrunal Thakur  సినీ ఇండస్ట్రీలో ప్రేమ, లవ్, బ్రేకప్, పెళ్లిళ్లు, డేటింగ్,...

    Mrunal Thakur : బాబోయ్.. టాప్ అందాలతో మృణాల్ విస్పోటనం.. ఆ పరువాలను చూస్తే అంతే..!

    Mrunal Thakur మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు...