24 C
India
Sunday, October 11, 2026
More

    Mrunal Thakur : ఆ నటుడితో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇలా బయటపడిందిగా.. ఎవరంటే..?

    Date:

    Mrunal Thakur
    Mrunal Thakur

    Mrunal Thakur  సినీ ఇండస్ట్రీలో ప్రేమ, లవ్, బ్రేకప్, పెళ్లిళ్లు, డేటింగ్, విడాకులు వంటి వ్యవహారాలు ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.. వీటి కారణంగా సెలెబ్రిటీలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.. మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రతీ నిత్యం ఇలాంటి వ్యవహారాలతో ఫేమస్ అవుతుంటారు.. అక్కడ ఈ విషయాలు కామన్ అనే చెప్పాలి..

    హీరో, హీరోయిన్స్ కాస్త ఫేమస్ అవ్వగానే డేటింగ్ స్టార్ట్ చేస్తారు.. ఇప్పటికే ఎంతో మంది డేటింగ్ వ్యవహారాలు బయట పడ్డాయి.. అయితే కొంత మంది మాత్రం సీరియస్ గానే డేటింగ్ చేస్తుంటారు.. టైం పాస్ లా కాకుండా సీరియస్ గా వీరి రిలేషన్ ను కొనసాగిస్తుంటారు.

    మరి చాలా మంది సీక్రెట్ గా కొనసాగిస్తుంటారు.. కొన్ని కొన్ని క్లూస్ ఇచ్చి అప్పుడప్పుడు రివీల్ చేస్తుంటారు. మరి తాజాగా సీతారామం సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయిన బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ఈమె కూడా డేటింగ్ చేస్తున్నట్టు హింట్ బయటకు వచ్చింది.

    ఈమె కుంకుమ భాగ్య అనే సీరియల్ తో ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. ఈ సీరియల్ లో తనతో నటించిన కోస్టార్ ఆర్జిత తనేజాతో ఈ అమ్మడు సీరియస్ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా మృణాల్ బర్త్ డే సందర్భంగా ఆర్జిత చేసిన పోస్టుతో ఈ విషయం రివీల్ అయ్యింది. మై లవ్ అంటూ అతడు పోస్ట్ చేయడంతో వీరు డేటింగ్ లో ఉన్నట్టు అర్ధం అవుతుంది. మరి ఈ భామ ఎప్పుడు రివీల్ చేస్తుందో చూడాలి..

     

    View this post on Instagram

     

    A post shared by Arjit Taneja (@arjitaneja)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    pineapple dating : నయా ట్రెండ్ పైనాపిల్ డేటింగ్.. దీని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    pineapple dating : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో సరికొత్త...

    Marry Such Women : ఇలాంటి స్త్రీని వివాహం చేసుకుంటే భర్త నాశనం తప్పదట..!

    Marry Such Women : వైవాహిక జీవితం కలకాలం కొనసాగాలంటే భార్యా...

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...