37.8 C
India
Saturday, May 18, 2024
More

    Sexual Performance : లైంగిక సామర్థ్యం పెంచే కూరగాయలు ఏంటో తెలుసా?

    Date:

    Sexual Performance
    Sexual Performance, Vegetables

    Sexual Performance : ఇటీవల కాలంలో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. దీంతో జీవితంలో కుంగుబాటుకు గురవుతున్నారు. లైంగిక శక్తిని పెంచుకునే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మనం తీసుకునే ఆహారాలు మనకు ప్రయోజనాలు కలిగిస్తుంటాయి. కూరగాయల్లో మనకు ఉపయోగపడే ప్రొటీన్లు ఎన్నో ఉన్నాయి. దీంతో వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

    మనం తినే ఆహారాల్లో మునక్కాయలు చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఐరన్ కూడా అందుతుంది. ఎముకల ఎదుగుదలకు మంచిది. చిన్నపిల్లలతో పాటు గర్భిణులకు లాభాలు కలిగిస్తాయి. మనిషిలో శరీర వాంఛను పెంచుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిని మునక్కాయలు పెంచుతాయి. లైంగిక హార్మోన్లు ప్రభావితం చేస్తాయి.

    సొరకాయ గింజలు కూడా లైంగిక సామర్థ్యాన్ని ఇనుమడిస్తాయి. పురుషుల్లో లైంగిక వాంఛలను పెంచుతాయి. శరీరంలోని వేడి, కఫం తగ్గిస్తాయి. దాహం లేకుండా చేస్తాయి. వాంతులు, విరేచనాలు కాకుండా తోడ్పడతాయి. గుండె సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇలా సొరకాయ గింజలు లైంగికతను పెంచి పోషిస్తాయి.

    లైంగిక వాంఛలను పెంచడంలో మిరపకాయలు కూడా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే కాస్పియాసిన్ శరీరంలో మార్పులు తీసుకొస్తుంది. మర్మాంగాల దగ్గర అలజడిని పెంచుతాయి. లైంగిక ఆనందం పొందాలంటే మిరపకాయలు తినాల్సిందే. ప్రతిరోజు వీటిని తినడం వల్ల వయాగ్రా కంటే అదనపు శక్తి వస్తుందని నమ్ముతుంటారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...