37.7 C
India
Saturday, May 18, 2024
More

    Tiger Nageswara Rao 5 days Collections : మళ్ళీ పుంజుకున్న ‘టైగర్ నాగేశ్వరరావు’.. 5 రోజుల్లో రాబట్టింది ఎంతంటే?

    Date:

    Tiger Nageswara Rao 5 days Collections
    Tiger Nageswara Rao 5 days Collections

    Tiger Nageswara Rao 5 days Collections : మాస్ మహారాజ రవితేజ ప్రజెంట్ కుర్ర హీరోలకు పోటీగా దూసుకు పోతున్నాడు. హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ పోయే మాస్ రాజా తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవలే రవితేజ వంశీ దర్శకత్వంలో చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రిలీజ్ అయ్యింది.

    ఈ సినిమా అక్టోబర్ 20న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాతో మొదటిసారి రవితేజ పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగు పెట్టాడు. ఇక ఈ సినిమాకు ఫస్ట్ షో నుండే మిశ్రమ స్పందన వచ్చింది.. ముందు నుండి మంచి ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచేశారు..

    అయితే దసరా బరిలో రావడంతో భారీ పోటీ నెలకొంది. దీంతో ఆడియెన్స్ ఈ సినిమాకు లాస్ట్ ప్రియారిటీ ఇస్తుండడంతో కలెక్షన్స్ లో కొద్దిగా వెనకబడింది.. మరి 5 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబట్టిందంటే.. టైగర్ నాగేశ్వరరావు సినిమాకు ముందు నుండి మంచి అంచనాలు ఉండడంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

    ఇక 5వ రోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది.. ఈ సినిమా రావా రోజు 3.09 కోట్ల షేర్, 5.55 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా 5 రోజుల్లో 18.02 కోట్ల షేర్, 33.00 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే 20 కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంది.. వీకెండ్ తర్వాత రెస్పాన్స్ పెరిగింది కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి..

    కాగా భారీ నిర్మాణ విలువలతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ అలాగే గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.. ఇక స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించగా జివి ప్రకాష్ సంగీతం అందించారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...

    Animal Movie Collections : బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న యానిమల్.. ఎంత వసూలు చేసిందంటే?

    Animal Movie Collections : ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలంటే ఏం...

    Bhagwant Kesari Mass Collections : బాలయ్య మాస్ కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసిన ”భగవంత్ కేసరి”!

    Bhagwant Kesari Mass Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు...