33.2 C
India
Sunday, May 19, 2024
More

    Venkatesh Second Daughter Engagement : ఘనంగా వెంకటేష్ రెండో కూతురు ఎంగేజ్మెంట్.. హాజరైన సినీ ప్రముఖులు వీరే..

    Date:

    Venkatesh Second Daughter Engagement
    Venkatesh Second Daughter Engagement

    Venkatesh Second Daughter Engagement : దగ్గుబాటి కుటుంబం టాలీవుడ్ లోనే పెద్ద కుటుంబంగా గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మరి దగ్గుబాటి హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు.. ఈయన స్టార్ హీరోగా గత కొన్నేళ్లుగా రాణిస్తున్నాడు. ఈయన ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన సినిమాలతో అలరించే వాడు.

    అప్పటి నుండి ఈయన సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ లో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఈయన సినిమా లైఫ్ ఎంత సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ ఉందో తన పర్సనల్ లైఫ్ కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఈయన ఫ్యామిలీ మిగిలిన హీరోల ఫ్యామిలీస్ లా బయట పెద్దగా ఫోకస్ అవ్వరు..

    ఇక వెంకటేష్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా పెద్ద కుమార్తె పెళ్లి సైలెంట్ గా చేసేసాడు. ఇక ఇప్పుడు చిన్న కుమార్తె పెళ్ళికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.. రెండవ కుమార్తె పెళ్లి కార్యక్రమాలు చాలా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. ఈయన రెండవ కూతురు హయవాహిని పెళ్లి సెట్ అయ్యింది.

    తాజాగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. విజయవాడలో ఈయన రెండవ కూతురు ఎంగేజ్మెంట్ జరుగగా దీనికి సంబంధించిన ఒక పిక్ బయటకు వచ్చింది. విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ కుటుంబంతో ఈయన వియ్యం అందుకుంటున్నారని బుధవారం ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వైరల్ అవుతున్న పిక్ లో మహేష్, చిరంజీవి, వెంకటేష్ కలిసి ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఈ ఫొటోతో ఈ విషయం బయటకు వచ్చింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...