35 C
India
Monday, May 13, 2024
More

    28th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    28th October Horoscope
    28th October Horoscope
    28th October Horoscope : మేష రాశి వారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. మనోధైర్యంతో ముందుకు వెళతారు. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విష్ణు సహస్ర నామాలు చదువుకోవడం ఉత్తమం.

    వ్రషభ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. ఉత్సాహంగా ముందుకు వెళతారు. చేపట్టే పనుల్లో మచి ఫలితాలున్నాయి. విష్ణు దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    మిథున రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికల ప్రకారం ముందుకు వెళతారు. గోవిందనామాలు జపించడం మంచిది.

    కర్కాటక రాశి వారికి మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తర శత నామావళి చదవడం మంచిది.

    సింహ రాశి వారికి ధైర్యంతో ముందడుగు వేస్తారు. అధికారుల చొరవతో మేలు జరుగుతుంది. గ్రహణ ప్రభావం వల్ల వ్యతిరేక ఫలాలు కలుగుతాయి. ఇష్టదేవతా శ్లోకం చదువుకుంటే బాగుంటుంది.

    కన్య రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. చంచల బుద్ధితో వ్యవహరిస్తే ఇబ్బందులు వస్తాయి. నవగ్రహ శ్లోకం చదువుకుంటే మంచిది.

    తుల రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేయాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ ధ్యానం మంచి ఫలితాలు కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి పట్టుదలతో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరతాయి. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. శ్రీరామ నామం జపిస్తే మంచిది.

    ధనస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. వాగ్వాదాలకు దిగొద్దు. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఇష్టదేవతారాధన చేయడం శుభకరం.

    మకర రాశి వారికి వివాదాల జోలికి వెళ్లొద్దు. ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలతో ముందుకెళితే అనుకూల ఫలితాలొస్తాయి. దుర్గారాధన మంచి చేస్తుంది.

    కుంభ రాశి వారికి చేపట్టే పనుల్లో అనుకూలతలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. విష్ణు సహస్ర నామాలు చదవడం మంచిది.

    మీన రాశి వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నంతో పనులు పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...