33.2 C
India
Sunday, May 19, 2024
More

    Pragathi Second Marriage : రెండోపెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రగతి.. ఇచ్చి పడేసిందిగా..!

    Date:

    Pragathi Second Marriage
    Pragathi Second Marriage

    Pragathi Second Marriage : ఈ నడుమ సినీ సెలబ్రిటీల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని నిజాలు ఉంటే.. మరికొన్ని మాత్రం రూమర్లుగా మిగిలిపోతుంటాయి. అయితే అలాంటి వార్తలపై కొందరు మాత్రమే స్పందించారు. ఇక తాజాగా నటి ప్రగతి గురించి కొన్ని రోజులుగా వార్తా పేపర్లు, మీడియాలో బాగా న్యూస్ వస్తున్నాయి.

    ఆమెకు ఓ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ప్రపోజ్ చేశాడని.. త్వరలోనే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇది బాగా వినిపిస్తోంది. దాంతో ఈ వార్తలపై తాజాగా నటి ప్రగతి సోషల్ మీడియాలో ద్వారా స్పందించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు.

    ఇందులో ఆమె మాట్లాడుతూ.. పెద్ద పేపర్లు, మీడియాలో ఇలాంటి వార్తలు రావడం బాధాకరంగా ఉంది. ఇలా దిగజారిపోతాయని నేను అనుకోలేదు అంటూ ప్రత్యేకించి ఓ పెద్ద పేపర్, మీడియాపై ఆమె నిప్పులు చెరిగారు. ఏదైనా రాసే ముందు అన్నీ తెలుసుకుని రాయాలంటూ ఆమె చురకలు అంటించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు రాస్తారంటూ ఆమె మండిపడ్డారు.

    నా పర్సనల్ విషయాలు మీకెందుకు.. నేను ఏమైనా చేసుకుంటే దాన్ని మీ ఇష్టం ఉన్నట్టు రాసేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గతంలో నటి ప్రగతికి ఓ సారి పెళ్లి అయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Pragathi : ఆ హీరో రాత్రంతా తనతో గడపమన్నాడు.. నటి ప్రగతి కామెంట్లు..!

    Actress Pragathi : కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు చాలామంది ఎదుర్కుంటున్న అతిపెద్ద...

    రెండో పెళ్లి పై ఆసక్తికర కామెంట్ చేసిన ప్రగతి

    సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్లి గురించి కామెంట్ చేసి సంచలనం...

    ACTRESS PRAGATHI: అందుకే విడాకులు ఇచ్చా : ప్రగతి

    తెలుగు చిత్రాల్లో హీరోలకు హీరోయిన్ లకు అందమైన తల్లిగా నటించే వారు...