32.6 C
India
Saturday, May 18, 2024
More

    Renu Desai Comments : వరుణ్ – లావణ్య పెళ్ళికి అకిరా, ఆధ్యను పంపించడం లేదు.. రేణు దేశాయ్ ఓపెన్ కామెంట్స్!

    Date:

    renu desai comments
    renu desai comments

    Renu Desai Comments : టాలీవుడ్ లో అతి పెద్ద కుటుంబం అయిన మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మ్రోగబోతున్నాయి.. మెగా బ్రదర్ నాగబాబు ఒక్కగానొక్క కొడుకు వరుణ్ తేజ్ మరో 24 గంటల్లో ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. వరుణ్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠీతో నవంబర్ 1న పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

    గత కొద్దీ రోజుల నుండి టాలీవుడ్ లో మెగా కుటుంబం మొత్తం ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు.. ఇక ఇప్పుడు పెళ్లి డేట్ దగ్గరకు రావడంతో అంత హడావిడి స్టార్ట్ అయ్యింది.. అందులోను ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేయడంతో మెగా కుటుంబం, అల్లు కుటుంబం అత్యంత సన్నిహితులు ఇటలీ పయనం అవుతున్నారు.

    ఇప్పటికే మెగా కుటుంబం అటు లావణ్య కుటుంబం మొత్తం ఇటలీ చేరుకున్నారు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు కూడా పెళ్ళికి పిలుపు అందినట్టు తెలుస్తుంది..

    కానీ ఈమె కానీ పిల్లలు కానీ పెళ్ళికి వెళ్లడం లేదని రేణు దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.. తాను పెళ్ళికి వెళితే అక్కడ వారంతా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారని అందుకే వెళ్లనని తెలిపింది.. నిహారిక పెళ్ళికి పిల్లలు వెళ్లారని కానీ ఇప్పుడు ఎవరము వెళ్లడం లేదని తెలిపింది.. అయితే వరుణ్ నా కళ్ల ముందు పెరిగిన వాడని తనకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పుకొచ్చింది.. ఇక వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుక నవంబర్ 1న ముగియగా నవంబర్ 5న ఇక్కడ ఎం కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ వేడుక గ్రాండ్ గా జరగనుంది.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Varun Lavanya First Night Postponed : శోభనం వాయిదా వేసుకున్న లావణ్య – వరుణ్.. అయ్యో అలా జరిగిందా?

    Varun Lavanya First Night Postponed : తాజాగా మెగా కుటుంబంలో...

    Varun Lavanya Reception : ఘనంగా ముగిసిన వరుణ్ – లావణ్య రిసెప్షన్.. కదిలివచ్చిన టాలీవుడ్ స్టార్స్!

    Varun Lavanya Reception : మెగా కుటుంబంలో మరో పెళ్లి ఘనంగా...